MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఈ కలర్ చీరల్లో మీ లుక్ రిచ్ గా ఉంటుంది

ఈ కలర్ చీరల్లో మీ లుక్ రిచ్ గా ఉంటుంది

ఏ డ్రెస్ లో అయినా.. చీరలో అయినా రిచ్ అండ్ ఎక్స్ పీరియన్స్ లుక్ ను కావాలనుకుంటే దాని కలర్ విషయంలో కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోండి. ఎ డ్రెస్ అయినా దానికి రిచ్ టచ్ ఇచ్చే కొన్ని రంగుల గురించి ఓ లుక్కేద్దాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Dec 27 2023, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Deepika Padukone

Deepika Padukone

Ivory color

ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీల మొదటి ఛాయిస్ గా ఐవరీ కలర్ యే ఉంది. అవును మీరు గమనించారో లేదు.. చాలా మంది హీరోయిన్లు ఈ రంగు చీరలు, డ్రెస్సులనే ఎక్కువగా వేసుకుంటుంటారు.  ఈ కరల్ మోనోక్రోమ్ లుక్ నుంచి చీరల వరకు అన్ని రకాల దుస్తులు మీకు రిచ్ లుక్ ను ఇస్తాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎమరాల్డ్ గ్రీన్

ఎమరాల్డ్ గ్రీన్ కూడా మిమ్మల్ని బలే అందంగా మార్చేస్తాయి. ముఖ్యంగా ఈ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ దుస్తులు చాలా రాయల్ లుక్ ను ఇస్తాయి. మీరు ఈ రంగు  పాశ్చాత్య దుస్తులను వేసుకోవచ్చు. వీటిలో మీ లుక్ బాగుంటుంది. 
 

37

నేవీ బ్లూ కలర్

నేవీ బ్లూ కలర్ ను సాధారణ జనాలు చాలా తక్కువగా వేసుకుంటారు. కానీ సెలబ్రిటీలు మాత్రం ఈ రంగు చీరలు, డ్రెస్సులనే ఎక్కువగా వేసుకుంటుంటారు. నిజానికి ఈ నేవీ బ్లూ కలర్ ఒక్క సెలబ్రిటీలకే కాదు ప్రతి ఒక్కరికీ బాగుంటుంది. చీరలైనా, డ్రెస్సులైనా , షాట్స్ అయినా.. ఇవి మీ అందాన్ని పెంచుతాయి. అలాగే రిచ్ లుక్ ను ఇస్తాయి. 
 

47

ఆఫ్ వైట్

ఆఫ్ వైట్ కలర్ కొద్దిగా క్రీమ్ షేడ్ లో ఉంటుంది.  ప్రస్తుత కాలంలో ఈ రంగు కూడా చాలా ట్రెండీగా ఉంది. ఈ రంగు దస్తులు చాలా విశాలంగా కనిపిస్తాయి. అలాగే ఇవి మిమ్మల్ని మరింత అందంగా, రిచ్ లుక్ లో కనిపించేలా చేస్తాయి. 

57

రాగి బంగారు రంగు

సొగసైన్ లుక్ లో పాటుగా రిచ్ లుక్ కావాలనుకుంటే మాత్రం మీరు కాపర్ గోల్డ్ కలర్ డ్రెస్సులను గానీ, చీరలను గానీ ధరించొచ్చు. ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలకు కూడా ఈ రంగు దుస్తులంటే చాలా ఇష్టం. 

67
Priyanka Chahar Chaudhary

Priyanka Chahar Chaudhary

సిల్వర్ కలర్

నిజానికి సిల్వర్ కలర్ ప్రతి ఒక్కరికీ బాగా సూట్ అవుతుంది. సింపుల్ అండ్ సొగసైన లుక్ ను కావాలనుకుంటే ఈ రండు చీరలను ట్రై చేయండి. ఈ రంగు చీరల్లో మీరు మరింత బ్యూటీఫుల్ గా కనిపిస్తారు. 
 

77

వైన్ కలర్

వైన్ కలర్ దుస్తుల్లో మీరు ప్రతి సందర్భంలో అద్బుతంగా కనిపిస్తారు. రిచ్ గా, అందంగా కనిపించాలనుకుంటే ఈ రంగు చీరలు, డ్రెస్సులను ట్రై చేయండి. ఈ కలర్ ప్రతి ఒక్కరికీ బాగుంటుంది. లుక్ కూడా సింపుల్ అండ్ బ్యూటీ ఫుల్ గా ఉంటుంది.  

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved