MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • చాక్లెట్ ఫేస్ మాస్క్... అందంతో మెరిసిపోతారు...!

చాక్లెట్ ఫేస్ మాస్క్... అందంతో మెరిసిపోతారు...!

ఇంట్లోనే చాక్లెట్ మాస్క్ వేసుకోవడం వల్ల అందంగా మెరిసిపోవచ్చు. అది కూడా మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అదెలాగో ఇప్పుడు  చూద్దాం...

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 10 2023, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందంగా మెరిసిపోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే... అందుకోసం బ్యూటీ పార్లర్ ల వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు... అలా అని మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు కూడా వాడాల్సిన అవసరం కూడా లేదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఖరీదైన క్రీములకు బదులు... ఇంట్లోనే చాక్లెట్ మాస్క్ వేసుకోవడం వల్ల అందంగా మెరిసిపోవచ్చు. అది కూడా మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అదెలాగో ఇప్పుడు  చూద్దాం...
 

36
Chocolate Face mask

Chocolate Face mask

 ఈ చాక్లెట్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి..? దానిని ముఖానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం...

46

ముందుగా.. పావు కప్పు డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల హెవీ క్రీమ్ కలపాలి. అందులో కొద్దిగా తేనె కలపాలి. అంుదలో కొంచెం నిమ్మరసం కూడా జత చేయాలి.

56

ఇప్పుుడు... ఈ పదార్థాలన్నింటినీ మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయాలి. దీనికన్నా ముందు.. ముఖాన్ని నీటిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
 

66

15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉండటం వల్ల... మీ ముఖం తాజాగా మెరుస్తూ ఉంటుంది. ఒకసారి తయారు చేసుకున్న  చాక్లెట్ మాస్క్ ని ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు ఉపయోగించవచ్చు. తరచూ చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా తయారౌతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved