MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Life
• Woman
• ఈ నూనె వాడితే.. జుట్టురాలడం అనేది జరగదు..!

ఈ నూనె వాడితే.. జుట్టురాలడం అనేది జరగదు..!

వాటిల్లో బృంగరాజ్ కూడా  ఒకటి. ఈ బృంగరాజ్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. అందుకే.. దీనిని ఇంగ్లీష్ లో కింగ్ ఆఫ్ హెయిర్ అని కూడా అంటూ ఉంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 13 2021, 12:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఈరోజుల్లో బాగా పెరిగిపోయారు. మన లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం ఇలా.. కారణం ఏదైనా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. అయితే.. దీనికి ఆయుర్వేదంతో పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆయుర్వేదంలో మనకు తెలియని సహజమైన మెడిసిన్స్ చాలా ఉంటాయి. ఇవి వాడటం వల్ల.. మన శరీరానికీ, జుట్టుకీ, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

39

వాటిల్లో బృంగరాజ్ కూడా  ఒకటి. ఈ బృంగరాజ్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. అందుకే.. దీనిని ఇంగ్లీష్ లో కింగ్ ఆఫ్ హెయిర్ అని కూడా అంటూ ఉంటారు.

వాటిల్లో బృంగరాజ్ కూడా  ఒకటి. ఈ బృంగరాజ్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. అందుకే.. దీనిని ఇంగ్లీష్ లో కింగ్ ఆఫ్ హెయిర్ అని కూడా అంటూ ఉంటారు.

వాటిల్లో బృంగరాజ్ కూడా  ఒకటి. ఈ బృంగరాజ్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. అందుకే.. దీనిని ఇంగ్లీష్ లో కింగ్ ఆఫ్ హెయిర్ అని కూడా అంటూ ఉంటారు.

49

బ్రింగరాజ్ ఆయిల్ ని బ్రింగరాజ్ మొక్క నుంచి.. సహజ కొబ్బరి నూనెల మిశ్రమంతో తయారు చేస్తారు. కాబట్టి.. ఈ నూనెను జుట్టుకు రాయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

59

ఆయుర్వేదం ప్రకారం, ఈ  నూనె  తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నమ్ముతారు. రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు.. జుట్టు బలంగా పెరగడానికి సహకరిస్తుంది. ఈ బృంగరాజ్ మొక్క సారం జుట్టు పెరగదలకు సహాయం చేస్తుందని చాలా పరిశోధనలో తేలింది.

69

చుండ్రు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు విపరీతంగా పెరిగిపోతుంది. అయితే... ఈ బృంగరాజ్ ఆయిల్ వాడటం వల్ల  చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. బృంగరాజ్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి.. చుండ్రు సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది.

79

ప్రతిరోజూ.. కొద్దిగా ఈ నూనెను కుదుళ్లకు రాసి.. నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.

89

అంతేకాదు.. ఈ ఆయిల్ తో కుదుళ్లకు మసాజ్ చేయడం వల్ల జుట్టురాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. కాబట్టి.. దాని వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

99

ఆ నూనె తరచూ వాడటం వల్ల తెల్ల జుట్టు  సమస్య కూడా తగ్గుతుంది.  జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved