MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ముక్కుపై బ్లాక్ హెడ్స్ ఉన్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు..!

ముక్కుపై బ్లాక్ హెడ్స్ ఉన్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు..!

 బయట మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కాకుండా..సహజ ఉత్పత్తులను కూడా మనం వాటిని తొలగించవచ్చు. మరి అవేంటో ఓసారి చూద్దాం… 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 05 2024, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
<p>black heads</p>

<p>black heads</p>


 

మన ముఖం అందంగా కనిపించాలి అంటే చర్మ సంరక్షణ చాలా అవసరం. రెగ్యులర్ గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడానికి దాదాపు అందరూ మార్కెట్లో లభించే ఉత్పత్తులన్నీ  వాడేస్తూ ఉంటారు.   స్కిన్ కేర్ రొటీన్ మాత్రమే కాదు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. ఈ రోజుల్లో చాలా మంది ముక్కు మీద బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఇవి చూడటానికి చిన్నగానే ఉంటాయి కానీ… మన ముఖం అందాన్ని మాత్రం తగ్గించేస్తాయి.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
black heads

black heads

 

బ్లాక్ హెడ్స్ తొందరగా వదలవు. నార్మల్ గా మనం ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసినా కూడా అవిపోవు. స్క్రబ్ చేస్తేనే పోతాయి. అయితే… వాాటిని తొలగించడానికి కూడా మీరు.. బయట మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కాకుండా..సహజ ఉత్పత్తులను కూడా మనం వాటిని తొలగించవచ్చు. మరి అవేంటో ఓసారి చూద్దాం…

 

బ్లాక్ హెడ్స్ ని తొలగించే సహజ పదార్థాలు… 

 

బంగాళ దుంపతోో మనం బ్లాక్ హెడ్స్ ని ఈజీగా తొలగించవచ్చు.  శెనగ పిండి, బంగాళ దుంప రసం, అలోవెరా జెల్ ఈ మూడింటితో ఈజీగా వీటిని మనం తొలగించవచ్చు. 

 

34
<p>black heads</p>

<p>black heads</p>




 

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి ఈ రెమెడీ వల్ల చర్మ ప్రయోజనాలు ఏమిటి?

క్లియర్ స్కిన్ పొందడానికి ఈ విషయాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి మన చర్మంపై రంధ్రాలను శుభ్రపరచడానికి, లోతైన ప్రక్షాళనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేసే చికిత్సలో కూడా సహాయపడుతుంది.

 

44

 

దీనిని ఎలా ముఖానికి రాయాలి..?

 

కలబంద మొక్క నుంచి తీసిన గుజ్జు,  శెనగపిండి, బంగాళదుంప రసం, తీసుకుని ఒక గిన్నెలో వేయాలి. వీటిని బాగా కలిపి ఆ తర్వాత.. ఆ పేస్టును ముక్కుపై రాయాలి. అలా రాసిన తర్వాత పది నిమిషాల పాటు ఆగాలి.  ఆ తర్వాత ముక్కుపై స్క్రబ్బింగ్ చేయడం మొదలుపెట్టాలి. చేతులతో సున్నితంగా రుద్దుతూ.. ముఖం శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో ముఖానికి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.  ఆ తర్వాత ఫేస్ వాష్ వాడొచ్చు.

 

ఈ రెమిడీని కనీసం వారానికి మూడు సార్లు అయినా రాయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. ఈజీగా ఆ ముక్కుపైన ఉన్న బ్లాక్ హెడ్స్ మొత్తం పోతాయి.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Light Weight Saree: సన్నగా కనిపించేలా చేసే లైట్ వెయిట్ ప్రింటెడ్ శారీ
Recommended image2
Hairstyles: ఈ రెండు జడలతో వయసు తగ్గిపోతుంది, ట్రెండీగా కనిపిస్తారు
Recommended image3
Chikankari Kurta: స్టైలిష్ చికంకారీ కుర్తాలు.. కచ్చితంగా ట్రై చేయాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved