అందంగా మెరవడానికి అమ్మమ్మ చిట్కా..!
మరీ ముఖ్యంగా మన అమ్మమ్మల కాలంలో.. ఎలాంటి ఆర్టిఫీషియల్ క్రీములు ఉండేవి కావు. మరి వారు అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేసేవారో ఇప్పుడు చూద్దాం..

అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడంటే.. అందరూ వేలు ఖర్చుపెట్టి క్రీములు కొని.. వాటిని ముఖానికి రాసుకుంటున్నారు. కానీ.. పూర్వం అందాన్ని కాపాడుకోవడం కోసం కేవలం సహజ ఉత్పత్తులు మాత్రమే ఉపయోగించేవారు. మరీ ముఖ్యంగా మన అమ్మమ్మల కాలంలో.. ఎలాంటి ఆర్టిఫీషియల్ క్రీములు ఉండేవి కావు. మరి వారు అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేసేవారో ఇప్పుడు చూద్దాం..

1. పెరుగు మీద మీగడ..

ఇది ముఖానికి, మెడ, చేతులకు రాసుకోవడం వల్ల ట్యాన్ తొలగిపోతుంది. దీనిని ముఖానికి అప్లై చేసి దానిని ఆరనివ్వాలి. తర్వాత చేతులతో రుద్దుతూ శుభ్రంగా నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

2.పసుపు.. చర్మం నిగనిగలాడటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

3.వేపాకు.. ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగించడానికి ఈ వేపాకు ప్యాక్ ని వినియోగిస్తే.. చర్మం అందంగా మెరిసిపోతుంది.

4.బియ్యం పిండి.. చాలా మంది ముఖంపై డస్ట్ తొలగించుకోవడానికి స్క్రబ్బర్ వాడుతుంటారు. అయితే.. బియ్యం పిండి సహజ స్క్రబ్బర్ లా పనిచేస్తుంది. దీనిలో పాలు లేదా.. వాటర్ కలిపి ముఖానికి రాసుకొని.. తర్వాత ఎండిపోయిన తర్వాత కడిగేసుకుంటే మంచిది.

5.ముల్తానీ మట్టి.. ఫేస్ కి క్లియర్ స్కిన్, మొటిమలు, మచ్చలు తొలిగిపోయి అందంగా కనపడటానికి ఇది సహాయం చేస్తుంది.

6.రోజ్ వాటర్.. ఇది సహజంగా లభించే స్కిన్ టోనర్ అని చెప్పొచ్చు.

7.తేనె.. బెస్ట్ లిప్ బామ్ గా తేనేను ఉపయోగించవచ్చు.

8.కలబంద గుజ్జు.. చర్మం స్మూత్ గా ఉండాలన్నా.. మొటి మలు రాకుండా ఉండాలన్నా... కలబంద గుజ్జు రుద్దుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

9.నిమ్మరసం.. స్కిన్ లైటినింగ్ సహాయపడుతుంది. ఇది చీపెస్ట్ స్కిన్ లైటినింగ్ గా చెప్పొచ్చు. అందరి ఇళ్లల్లో సులభంగా లభిస్తుంది.