Telugu

Dandruff: తలలో చండ్రు ఎక్కువగా ఉందా? వీటితో వదిలించండి

Telugu

యాపిల్ సైడర్ వెనిగర్

ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 15 నిమిషాల తర్వాత కడిగేయండి.

Image credits: Getty
Telugu

వేపాకులు

వేపాకులో యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని వేపాకులను నీటిలో వేసి మరిగించండి. ఆ నీటిని వడకట్టి, వాటితో తలస్నానం చేయాలి

Image credits: Instagram
Telugu

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా వేడి చేసి తలకు పట్టించండి. రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం దువ్వెనతో దువ్వండి. ఇది తలకు చల్లదనాన్ని అందించి, చుండ్రును తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

గుడ్డు

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్డు చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. గుడ్డును బాగా గిలకొట్టి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయండి.

Image credits: Getty
Telugu

ఉల్లి రసం

ఉల్లి రసం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ రసాన్ని తలకు పట్టించి, 15-20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయండి.

Image credits: Pinterest
Telugu

పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగును తలకు బాగా పట్టించి, 15 నిమిషాల తర్వాత కడిగేయండి.

Image credits: Getty

Gold Earrings: 1 గ్రాము బంగారంలో చైన్ డిజైన్ చెవిపోగులు.. చూసేయండి

Gold Earrings: ట్రెండీ డిజైన్ లో గోల్డ్ స్టడ్స్.. చూస్తే కొనేస్తారు!

Silver Toe Rings: ప్రత్యేకమైన డిజైన్లో వెండి మెట్టెలు.. చూడకపోతే ఎలా?

Pimples: ఇవి రాస్తే మొటిమలు, వాటి మచ్చలు కూడా పోతాయి