Telugu

ట్రెండీ డిజైన్ లో గోల్డ్ స్టడ్స్.. చూస్తే కొనేస్తారు!

Telugu

లేటెస్ట్ డిజైన్ గోల్డ్ టాప్స్

ఈ గోల్డ్ స్టడ్స్ అన్ని వయసుల మహిళలకు మొదటి ఛాయిస్. ఇవి ఏ డ్రెస్‌తోనైనా ఈజీగా సెట్ అవుతాయి. ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి.

Image credits: instagram
Telugu

పెర్ల్ డిజైన్ స్టడ్స్

మీకు సాఫ్ట్, క్లాసీ లుక్ కావాలంటే పెర్ల్ డిజైన్ స్టడ్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో బంగారంతో పాటు చిన్న ముత్యాలు వేలాడుతూ ఉంటాయి. 

Image credits: social media
Telugu

ట్రెడిషనల్ గోల్డ్ టాప్స్

ట్రెడిషనల్ లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ గోల్డ్ టాప్స్ మంచి ఎంపిక. డైలీవేర్ కి బాగుంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా పెట్టుకోవచ్చు.

Image credits: gemini
Telugu

ఫ్లవర్ డిజైన్ గోల్డ్ స్టడ్స్

ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ స్టడ్స్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. ఈ డిజైన్ చెవులకు నిండుగా ఉంటుంది. అందంగా కనిపిస్తుంది. 

Image credits: instagram
Telugu

జాలీ వర్క్ గోల్డ్ స్టడ్స్

జాలీ వర్క్ ఇయర్ రింగ్స్ మీ చెవుల అందాన్ని మరింత పెంచుతాయి. పార్టీలు, ఫంక్షన్లు లేదా పండగలకు ఈ డిజైన్ చాలా బాగుంటుంది.

Image credits: instagram
Telugu

సర్కిల్ షేప్ మినిమల్ గోల్డ్ స్టడ్స్

సింపుల్, మోడ్రన్ లుక్ కోసం సర్కిల్ షేప్ గోల్డ్ స్టడ్స్ సూపర్ గా ఉంటాయి. వర్కింగ్ ఉమెన్స్ కి మంచి ఎంపిక. తేలికగా, సౌకర్యంగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

మినీ ఫ్లవర్ షేప్ గోల్డ్ స్టడ్స్

మినీ ఫ్లవర్ షేప్ గోల్డ్ స్టడ్స్ చాలా ట్రెండీగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలకు ఇవి బాగుంటాయి. క్యూట్‌ లుక్ ఇస్తాయి.

Image credits: social media

Silver Toe Rings: ప్రత్యేకమైన డిజైన్లో వెండి మెట్టెలు.. చూడకపోతే ఎలా?

Pimples: ఇవి రాస్తే మొటిమలు, వాటి మచ్చలు కూడా పోతాయి

Gold Ear Chain: 3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి

Earrings: మహిళల ముఖ సౌందర్యాన్ని పెంచే ఇయర్ రింగ్స్