Telugu

1 గ్రాము బంగారంలో చైన్ డిజైన్ చెవిపోగులు.. చూసేయండి

Telugu

ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్

సన్నటి చైన్ కి చిన్న ఫ్లవర్ డిజైన్ ఉన్న ఈ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు మంచి ఎంపిక. ఒక గ్రాములో తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

స్టోన్ డిజైన్ ఇయర్ రింగ్స్

రిచ్ లుక్ కోరుకునేవారు పింక్ స్టోన్ తో ఉన్న ఈ ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇవి బాగుంటాయి. 

Image credits: BoxofJoy
Telugu

హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్

ఈ డిజైన్‌లో సన్నని గోల్డ్ చైన్‌తో పాటు డైమండ్ ప్యాటర్న్‌తో ఉన్న హార్ట్ షేప్ టాప్స్ ఉన్నాయి. లైట్‌వెయిట్‌ లో ఇవి బెస్ట్ ఛాయిస్.

Image credits: mayank__jewel_05 instagram
Telugu

సన్ చార్మ్ ఇయర్ రింగ్స్

సన్నని గోల్డ్ చైన్‌తో పాటు సన్ చార్మ్ ప్యాటర్న్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఇది క్యాజువల్ వేర్, పార్టీల కోసం పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: BoxofJoy
Telugu

జిగ్-జాగ్ చైన్ ఇయర్ రింగ్స్

జిగ్-జాగ్ లేదా స్నేక్ ప్యాటర్న్‌లో ఉన్న చైన్, స్టోన్ టాప్స్ చెవులకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. మోడ్రన్ దుస్తులతో సూపర్ గా ఉంటాయి. 

Image credits: cartlane
Telugu

స్టోన్ ఇయర్ రింగ్స్

సన్నటి చైన్, స్టోన్స్ పొదిగిన ఇన్ఫినిటీ డిజైన్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ముఖానికి కొత్త మెరుపును ఇస్తాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి.

Image credits: instagram

Gold Earrings: ట్రెండీ డిజైన్ లో గోల్డ్ స్టడ్స్.. చూస్తే కొనేస్తారు!

Silver Toe Rings: ప్రత్యేకమైన డిజైన్లో వెండి మెట్టెలు.. చూడకపోతే ఎలా?

Pimples: ఇవి రాస్తే మొటిమలు, వాటి మచ్చలు కూడా పోతాయి

Gold Ear Chain: 3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి