MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • ఈ బ్యూటీ హ్యాక్స్ తెలిస్తే... ఎవరైనా అందంగా మెరిసిపోవచ్చు..!

ఈ బ్యూటీ హ్యాక్స్ తెలిస్తే... ఎవరైనా అందంగా మెరిసిపోవచ్చు..!

గోరు విరిగిపోవడం.. పెదాలు పగిలిపోవడం.. ఇలా కారణం ఏదైనా మీ బ్యూటీని దెబ్బతీస్తుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే.. ఈ చిన్ని బ్యూటీ హ్యాక్స్ ఫాలో అయితే చాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Jul 22 2021, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అందంగా ఉండాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే.. అక్కడ తానే హైలెట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ చాలా మందికి సరిగ్గా ఫంక్షన్ టైం కి ఫేస్ పాడుతుంది. రేపు ఫంక్షన్ అనగా.. రాత్రికి రాత్రే ముఖంపై మొటిమ వచ్చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఇలాంటి సమస్య చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. లేదంటే.. గోరు విరిగిపోవడం.. పెదాలు పగిలిపోవడం.. ఇలా కారణం ఏదైనా మీ బ్యూటీని దెబ్బతీస్తుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే.. ఈ చిన్ని బ్యూటీ హ్యాక్స్ ఫాలో అయితే చాలని నిపుణులు సూచిస్తున్నారు.

37
1.మొటిమ.. ఇప్పటికిప్పుడు ముఖంపై మొటిమ పోవాలంటే కలబందతోనే సాధ్యం. కలబంద గుజ్జును ఐస్ క్యూబ్ లో పెట్టి.. గట్టిపడనివ్వాలి. తర్వాత దానిని ముఖంపై రుద్దితే.. మొటిమ కనపడదు. ఇలా కాసేపటి వరకు దానిని కంట్రోల్ చేయవచ్చు. అదే రోజూ చేస్తే.. పూర్తిగా తగ్గిపోతుంది.

1.మొటిమ..
ఇప్పటికిప్పుడు ముఖంపై మొటిమ పోవాలంటే కలబందతోనే సాధ్యం. కలబంద గుజ్జును ఐస్ క్యూబ్ లో పెట్టి.. గట్టిపడనివ్వాలి. తర్వాత దానిని ముఖంపై రుద్దితే.. మొటిమ కనపడదు. ఇలా కాసేపటి వరకు దానిని కంట్రోల్ చేయవచ్చు. అదే రోజూ చేస్తే.. పూర్తిగా తగ్గిపోతుంది.

47
2. గోరు విరిగిపోవడం.. చాలా మంది తమ గోళ్లను చాలా అపురూపంగా చూసుకుంటారు. ఆ గోరు విరిగిపోతే చాలా బాధపడిపోతారు. ఇలా జరిగితే.. గోరు విరిగిన ప్రాంతంలో టిష్యూ పేపర్ పెట్టి.. దాని మీద నెయిల్ కలర్ లో ఉండే నెయిల్ పాలిష్ వేయాలి. అది ఆరిన తర్వాత.. మీకు నచ్చిన కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు.

2. గోరు విరిగిపోవడం..

చాలా మంది తమ గోళ్లను చాలా అపురూపంగా చూసుకుంటారు. ఆ గోరు విరిగిపోతే చాలా బాధపడిపోతారు. ఇలా జరిగితే..  గోరు విరిగిన ప్రాంతంలో టిష్యూ పేపర్ పెట్టి.. దాని మీద నెయిల్ కలర్ లో ఉండే నెయిల్ పాలిష్ వేయాలి. అది ఆరిన తర్వాత.. మీకు నచ్చిన కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. 
 
57
3.బట్టతల.. బట్టతల అబ్బాయిలకు మాత్రమే కాదు.. అమ్మాయిలకు కూడా ఉంటుంది. నుదుర దగ్గర.. చెవులకు పైనా జుట్టు ఊడిపోయి కనపడుతుంది. అలాంటప్పుడు ఆ ప్లేస్ లో.. మస్కరాతో.. మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే.. అక్కడ కొత్త వెంట్రుకలు వచ్చినట్లుగా కనపడుతుంది.

3.బట్టతల..

బట్టతల అబ్బాయిలకు మాత్రమే కాదు.. అమ్మాయిలకు కూడా ఉంటుంది. నుదుర దగ్గర.. చెవులకు పైనా జుట్టు ఊడిపోయి కనపడుతుంది. అలాంటప్పుడు ఆ ప్లేస్ లో.. మస్కరాతో.. మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే.. అక్కడ కొత్త వెంట్రుకలు వచ్చినట్లుగా కనపడుతుంది.
 
67
4.ముఖం పై మచ్చలు.. సడెన్ గా ముఖంపై ఏదైనా మచ్చ వచ్చి.. అది ముఖం అందం పోగొడుతుందా..? అప్పుడు ఒక బ్రష్ తీసుకొని.. దానిపై టూత్ పేస్ట్ పెట్టి.. కొద్దిగా బేకింగ్ పౌడర్ చల్లాలి. తర్వాత.. దానిని ఆ మచ్చలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ మచ్చలను ఇన్ స్టాంట్ గా తొలగించవచ్చు.

4.ముఖం పై మచ్చలు..
సడెన్ గా ముఖంపై ఏదైనా మచ్చ వచ్చి.. అది ముఖం అందం పోగొడుతుందా..? అప్పుడు ఒక బ్రష్ తీసుకొని.. దానిపై టూత్ పేస్ట్ పెట్టి.. కొద్దిగా బేకింగ్ పౌడర్ చల్లాలి. తర్వాత.. దానిని ఆ మచ్చలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ మచ్చలను ఇన్ స్టాంట్ గా తొలగించవచ్చు.

77
5. పెదాలు పగలడం.. పెదాలు పగిలి.. లిప్ స్టిక్ వేసుకున్నా అందం లేకుండా ఉందా..? అలాంటప్పుడు టిష్యూ పేపర్ ని పాలల్లో ముంచి.. అవి పెదాలకు పెట్టుకోవాలి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే.. పెదాలు మృదువుగా మారతాయి. ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకుంటే.. అందంగా కనపడుతుంది.

5. పెదాలు పగలడం..

పెదాలు పగిలి.. లిప్ స్టిక్ వేసుకున్నా అందం లేకుండా ఉందా..? అలాంటప్పుడు టిష్యూ పేపర్ ని పాలల్లో ముంచి.. అవి పెదాలకు పెట్టుకోవాలి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే.. పెదాలు మృదువుగా మారతాయి. ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకుంటే.. అందంగా కనపడుతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved