MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Woman
  • సారా టెండుల్కర్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!

సారా టెండుల్కర్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా మిలియన్స్ లో ఉన్నారు. మరి సారా.. తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏం చేస్తారు..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం  చేద్దాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 18 2023, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

క్రికెట్ అనే పేరు తెలిసిన వారందరికీ.. సచిన్ టెండుల్కర్ సుపరిచితమే. ఆయనను అభిమానులు క్రికెట్ దేవుడు అని పిలుస్తూ ఉంటారు. క్రికెట్ అంటే సచిన్... సచిన్ అంటే క్రికెట్ అనే భావన అందరిలోనూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన మైదానంలోకి అడుగుపెట్టి ఆడకపోయినా.. ఆయనకు ప్రపంచ దేశాల్లో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్... క్రికెటర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.  ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. అయితే.. సచిన్ కి కొడుకే కాదు... హీరోయిన్లను తలదన్నే అందంతో ఆకట్టుకునే కూతురు కూడా ఉంది. ఆమె సారా టెండుల్కర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సారా టెండుల్కర్ కి కూడా సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ అనే చెప్పొచ్చు. ఆమె అందానికీ, ఫిట్నెస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా మిలియన్స్ లో ఉన్నారు. మరి సారా.. తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏం చేస్తారు..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం  చేద్దాం..
 

38

1.సారా మంచినీరు చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారట. తన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఆమె నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారట. అలా నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల... ఆమె అందంగా, ఆరోగ్యంగానూ ఉంటారు.

48


2.ఇక సారా.. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా రాస్తూ ఉంటారట. ఎస్పీఎఫ్ 30 ఉండే సన్ స్క్రీన్ లోషన్ ని ఆమె రాసుకుంటూ ఉంటారట.

58

3.సారా తన చర్మం అందంగా కనిపించేందుకు ప్రతిరోజూ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతారట. ఆ స్కిన్ కేర్ రొటీన్ లో క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ తప్పకుండా ఉండేలా చూసుకుంటారట. దాని వల్ల ఆమె చర్మం తాజాగా కనపడుతుతందట.

68

4.ఆమె తన చర్మాన్ని చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీని వల్ల ముఖంపై డెడ్ స్కిన్ పోవడం, ముడతలు రాకుండా ఉండేలా సహాయం చేస్తుందట.

78

5.ఇక ఆమె అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ డైట్ ని ఫాలో అవుతూ ఉంటుంది. ఆమె తన డైట్ లో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటి కారణంగా ఆమె  చర్మం అందంగా కనపడుతుంది.
 

88

6.ఇక ప్రతిరోజూ సరైన నిద్ర కూడా అందాన్ని పెంచుతుంది. ఎంత వర్క్ ఉన్నా... ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలపాటు ఆమె నిద్రపోతుందట.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved