MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • నేషనల్ క్రష్ రష్మిక..బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!

నేషనల్ క్రష్ రష్మిక..బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!

రష్మిక నేచురల్ బ్యూటీ అని చెప్పొచ్చు. రష్మిక తన  చర్మ సంరక్షణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందట. అందుకే.. ఆమె అంత సహజంగా అందంగా కనిపిస్తుంది. మరి రష్మిక బ్యూటీ  సీక్రెట్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 22 2021, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

దక్షిణాది అందాల తార రష్మిక మందాన.. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. వరస విజయాలతో దూసుకుపోతోంది.  కాగా.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే.. ఆమెకు నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా వచ్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కాగా.. రష్మిక.. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప లో నటించారు. అందులో శ్రీవల్లి పాత్రలో ఆమె జీవించారనే చెప్పాలి.  డీ గ్లామర్ రోల్ అయినా... ఆమె చాలా అందంగా కనిపించడం విశేషం.

39

రష్మిక నేచురల్ బ్యూటీ అని చెప్పొచ్చు. రష్మిక తన  చర్మ సంరక్షణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందట. అందుకే.. ఆమె అంత సహజంగా అందంగా కనిపిస్తుంది. మరి రష్మిక బ్యూటీ  సీక్రెట్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

49
rashmika

rashmika

మీరు నమ్మరు కానీ.. రష్మిక..స్కిన్ ఎలర్జీ టెస్ట్ చేయించుకుంటుందట. ఏ ఫుడ్స్ తినడం వల్ల.. తన చర్మానికి ఎఫెక్ట్ అవుతాయో తెలుసుకునేందుకు ఆమె స్కిన్ ఎలర్జీ టెస్ట్ చేయిచుకుందట. అలా పడని ఫుడ్స్ ఆమె తినదట.

59
Rashmika

Rashmika

రష్మిక... తాను తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటుందట. ఏ ఫుడ్ పడితే అది తినదట. ఆయిల్ ఫుడ్స్ కి పూర్తిగా దూరం ఉంటుందట.  అది కూడా తన అందానికి రహస్యం అని ఆమె చెబుతోంది.

69
Rashmika

Rashmika

సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండా.. రష్మిక మందనా.. తన ఇంట్లో నుంచి బయటకు అడుగు కూడా పెట్టదట. చర్మం పాడవ్వకుండా ఉండేందుకు ఆమె.... ప్రతిరోజూ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటుందట.

79
Rashmika Mandanna

Rashmika Mandanna

అంతేకాకుండా.. రష్మిక.. ప్రతిరోజూ తన చర్మాన్ని  అందంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ విటమిన్ సీ సీరమ్ రాసుకుటుందట. దాని వల్ల ముఖంలో గ్లో పెరుగుతుంది. ముడతలు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

89

చాలా మది మాయిశ్చరైజర్ వాడటం మర్చిపోతూ ఉంటారు. కానీ..  మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుందట.  చర్మం పాడవ్వకుండా ఉండాలంటే.. మాయిశ్చరైజర్ కచ్చితంగా వాడాలట. రష్మిక కచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకుంటుందట.

99
rashmika

rashmika

చర్మం డ్రైనెస్ తగ్గడం కోసం... రష్మిక.  తన ముఖాన్ని ప్రతిరోజూ రెండుసార్లు వాష్ చేసుకుంటుందట. అంతకన్నా ఎక్కువ సార్లు వాష్ చేయడం కూడా మంచిది కాదట. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే  రష్మిక అంత అందంగా కనిపిస్తున్నారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kurta Designs: పొట్ట కనిపించకుండా మిమ్మల్ని సన్నగా చూపించే కుర్తాలు
Recommended image2
Saree Belt:ఒక్క బెల్టుతో చీరకు రెట్టింపు అందం..మీ లుక్ అదిరిపోవడం ఖాయం
Recommended image3
Silver Vaddanam: నడుము అందాన్ని పెంచే వెండి వడ్డాణాలు..భలే ఉన్నాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved