MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • మృనాల్ ఠాకూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే...!

మృనాల్ ఠాకూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే...!

ఆమె తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏం చేస్తారు..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 27 2022, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మృనాల్ ఠాకూర్ ... ప్రస్తుతం ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందరికీ సుపరిచితమే. సీతారామం సినిమాతో ఆమె నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆ సినిమాలో ఆమె అందానికీ, నటనకు అందరూ మంత్రముగ్దులైపోయారు. ఆ సినిమాలో సీత పాత్రకు.. మృనాల్ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు అన్నంతగా.. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయారు. అందుకే.. సర్వత్రా ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా... ఆమె అందం నుంచి కుర్రకారు ఇంకా తేరుకోలేదనే చెప్పాలి.

28

మృనాల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఆమె అందం గురించి మాత్రం మాట్లాడుకోవాల్సిందే. ఆమె తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏం చేస్తారు..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి.

38

మృనాల్ తన అందాన్ని మెరుగుపరుచుకోడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. అయితే.. అందుకోసం కెమికల్స్ ఉన్న ఉత్పత్తుల కంటే... ఆర్గానిక్ ఉత్పత్తులనే ఉపయోగిస్తుందట.
 

48

మృనాల్ ఎక్కువగా  కలబంద గుజ్జును ఉపయోగిస్తుందట. సన్ స్క్రీన్ లోషన్ కి బదులుగా కూడా ఆమె కలబంద గుజ్జును మాత్రమే ఉపయోగిస్తుందట. తన అందం సీక్రెట్ ఇదే.

58

ఫేస్ మాస్క్ కూడా ఆమె సహజ ఉత్పత్తులతో  తయారు చేసిన పదార్థాలనే ఉపయోగిస్తారట.  ఆమె తన ముఖానికి బొప్పాయి మాస్క్ ని  లేదంటే.. బొప్పాయి, తేనె, పంచదార కలిపిన స్క్రబ్ ని కానీ తరచూ ఉపయోగిస్తూ ఉంటారట.

68

తన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు ఆమె మంచినీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారట. దాని వల్ల చర్మం తాజాగా కనిపిస్తూ ఉంటుంది.

78
Mrunal Thakur

Mrunal Thakur

ఇక.. తన శరీరాన్ని అందంగా ఉంచడమే కాదు... ఫిట్ గా ఉంచుకోవడానికి కూడా ఆమె శ్రద్ధ చూపిస్తారు. అందుకోసం ప్రతిరోజూ ఆమె వర్కౌట్స్ చేస్తూ ఉంటారట. వర్కౌట్స్ కారణంగా కూడా చర్మం సహజంగా అందంగా కనిపిస్తుందట.

88

తాను తీసుకునే ఆహారం విషయంలోనూ ఆమె జాగ్రత్తలు వహిస్తారట. జంక్ ఫుడ్ ని అస్సలు తీసుకోరట. ఎక్కువగా సలాడ్స్, తాజా పండ్ల రసాలను మాత్రమే ఆమె తాగుతారట.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pendant: సింపుల్ చైన్ కి రాయల్ లుక్ ఇచ్చే జాడు పెండెంట్..
Recommended image2
Gold Plated Earrings: బడ్జెట్ ధరలో బంగారంలా మెరిసే ఇయర్ రింగ్స్..
Recommended image3
Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved