MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • తల్లికాబోతున్న ఇలియానా.. బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

తల్లికాబోతున్న ఇలియానా.. బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

తల్లిగా మారబోతున్న ఇలియానా ముఖం ఇప్పుడు వెలిగిపోతోంది. అయితే... నిజంగానే ఇలియానా ముఖం ఎక్కువ గ్లోతో ఉంటుంది. అందుకోసం ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 18 2023, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇలియానా... తెలుగు ప్రజలకు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఒకప్పుడు దక్షిణాదిన ఒక వెలుగు వెలిగిన తార. ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ లో సెటిలైంది. మొదట్లో సన్నజాజి నడుముతో... అసలు అమ్మాయి నడుము అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా ఉన్న ఇల్లి బేబీ... తర్వాత బొద్దుగా మారింది. ఆ తర్వాత మళ్లీ కసరత్తులు చేసి సన్నపడింది. ఆమె శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నా.. ఆమె అందం మాత్రం తరగలేదు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కాగా.. తాజాగా తాను తల్లికాబోతున్నానంటూ ఇలియానా ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఆమె అందం వెనక సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..
 

38

తల్లిగా మారబోతున్న ఇలియానా ముఖం ఇప్పుడు వెలిగిపోతోంది. అయితే... నిజంగానే ఇలియానా ముఖం ఎక్కువ గ్లోతో ఉంటుంది. అందుకోసం ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
 

48


ఇలియానా.. తన అమ్మ చెప్పిన సీక్రెట్ స్క్రబ్ ని వాడుతుందంట. దానిని శెనగపిండి, మలాయ్ తో తయారు చేస్తారు. ఈ రెండు పదార్థాల మిశ్రమాన్ని ముఖానికి రాయడం వల్ల చర్మం మృదువుగా మారుతుందట. ఇది డీ ట్యాన్ గా కూడా  పనిచేస్తుందట.

58

ఇలియానా ఎంత అలసిపోయినా.. మేకప్ తో నిద్రపోదట. కచ్చితంగా తన ముఖానికి ఉన్న మేకప్ ని తొలగించి.. ఆ తర్వాతే.. నిద్రకు ఉపక్రమిస్తుందట. మేకప్ తో పడుుకోవడం వల్ల..అది చర్మాన్ని పాడుచేస్తుంది.

68

ఇలియానా.. ఎట్టి పరిస్థితుల్లోనూ... సన్ స్క్రీన్ లోషన్ రాయకుండా ఉండదట. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే సమయంలో... ఏ కాలంలో అయినా... ఆమె సన్ స్క్రీన్ లోషన్ వాడతారట.

78

అంతేకాదు.. ఇలియానా డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్ మాత్రమే కాకుండా... నైట్ టైమ్ రొటీన్ ని కూడా ఫాలో అవుతారట. పడుకునే ముందు ముఖానికి ఆమె మాయిశ్చరైజర్ రాసుకుంటారట.

88

ఇలియానా... తన చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి  ఆమె ఎక్కువగా నీరు తీసుకుంటారు. కొబ్బరి నీరు కూడా ఎక్కువగా తాగుతారట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్
Recommended image2
Back Blouse Designs:చీరలకు బ్యాక్ బ్లౌజు డిజైన్లు.. డోరీలతో అసలైన అందం
Recommended image3
Earring Chains: చీరల మీదకు ఇయర్ చైన్ డిజైన్లు.. లుక్ అదిరిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved