MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • కొత్త పెళ్లి కూతురు... కియారా బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!

కొత్త పెళ్లి కూతురు... కియారా బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!

ఈ జంట.... ఇప్పుడు పెళ్లికి సిద్దమయ్యారు. కాగా... మరి ఈ కొత్త పెళ్లి కూతురు బ్యూటీ సీక్రెట్స్ ఏంటో ఓసారి చూసేద్దామా.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 07 2023, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Image: Instagram

Image: Instagram

కియారా అద్వాణి... పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులోనూ తన సత్తా చాటారు. త్వరలోనే మరో రెండు సినిమాలతో ఆమె తెలుగులో అలరించబోతోంది. రామ్ చరణ్ తో ఆమె చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈ సినిమాల సంగతి పక్కన పెడితే... కియారా ప్రస్తుతం పెళ్లికూతురు కాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని ఆమె పెళ్లాడబోతున్నారు. వారి పెళ్లికి సర్వం సిద్ధమైంది.
 

39
Image: Instagram

Image: Instagram

గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.... ఇప్పుడు పెళ్లికి సిద్దమయ్యారు. కాగా... మరి ఈ కొత్త పెళ్లి కూతురు బ్యూటీ సీక్రెట్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

49

ఒక ఇంటర్వ్యూలో ఆమె తన బ్యూటీ సీక్రెట్ ని బయటపెట్టారు. వాళ్ల అమ్మ తన అందాన్ని కాపడటానికి ఈ స్క్రబ్ ని ఉపయోగిస్తుందని ఆెమె చెప్పారు. దాని కోసం ఆమె... తాజాగా పాలమీద మీగడ, శెనగ పిండిని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండింటి మిశ్రమాన్ని తన ముఖానికి ఉపయోగిస్తానని ఆమె చెప్పారు. కనీసం నెలకి ఒకసారి అయినా.... దీనిని ఉపయోగిస్తానని  ఆమె చెప్పడం విశేషం.

59

ఇది మాత్రమే కాకుండా.... ఆమె తన స్కిన్ కేర్ రోటీన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తన చర్మాన్ని మెరిసేలా చేయడానికి ఆమె ప్రాపర్ స్కిన్ కేర్ ని ఫాలో అవుతారు.
 

69

తన చర్మాన్ని మెరిసేలా చేయడం కోసం.... ఆమె తన ముఖానికి టమాటను ఉపయోగిస్తారట. టమాటను ఉపయోగించడం వల్ల.. చర్మం ఇన్ స్టాంట్ గా గ్లో తీసుకువస్తుందని ఆమె చెప్పారు.
 

79

ఇక...కియారా అందం కోసం తన ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సోడియం తక్కువగా ఉండే లా బ్యాలెన్స్డ్ ఆహారాన్ని ఆమె తీసుకుంటారు.
 

89

ఇక కియారా తన చర్మాన్ని అందంగా కాపాడుకోవడం కోసం... విటమిన్ ఈ మాయిశ్చరైజర్ ని ఉపయోగిస్తారట. ఇది కూడా తన బ్యూటీ సీక్రెట్ అని ఆమె చెప్పడం గమనార్హం.
 

99

ఇక ఆమె... వర్కౌట్స్ విషయంలో కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వరట. ప్రతిరోజూ వర్కౌట్స్  చేయడం వల్ల కూడా  తాను అందంగా కనపడతానని ఆమె చెప్పడం విశేషం.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kurta Designs: పొట్ట కనిపించకుండా మిమ్మల్ని సన్నగా చూపించే కుర్తాలు
Recommended image2
Saree Belt:ఒక్క బెల్టుతో చీరకు రెట్టింపు అందం..మీ లుక్ అదిరిపోవడం ఖాయం
Recommended image3
Silver Vaddanam: నడుము అందాన్ని పెంచే వెండి వడ్డాణాలు..భలే ఉన్నాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved