MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా..?

అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా..?

ఈ సినిమా.. మహిళల క్రికెట్ నేపథ్యంలో.. తెరకెక్కడం విశేషం. కాగా..  ఆ టీజర్ లో అనుష్క చాలా సన్నగా.. మునుపటి మాదిరిగా కనపడుతున్నారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 07 2022, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. అందం రోజు రోజుకీ పెరిగిపోతుందనే చెప్పాలి. చాలా మంది అమ్మాయిలు వయసు పెరుగుతున్నా.. పెళ్లైన తర్వాత.. వారి అందం తగ్గిపోతుంది. కానీ.. అనుష్క శర్మ తల్లి గా మారిన తర్వాత కూడా.. మరింత అందంతో మెరిసిపోతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

తల్లైన తర్వాత అనుష్క తొలిసారి Chakda Xpress మూవీతో.. ప్రేక్షకుల ముందుకు  రావడానికి సిద్ధమయ్యారు. తల్లిగా మారిన తర్వాత.. ఆమె మొదటి సినిమా ఇదే. ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది.

310

కాగా..  ఈ టీజర్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా.. మహిళల క్రికెట్ నేపథ్యంలో.. తెరకెక్కడం విశేషం. కాగా..  ఆ టీజర్ లో అనుష్క చాలా సన్నగా.. మునుపటి మాదిరిగా కనపడుతున్నారు.
 

410

మరి ఆమె ఇప్పటికీ అంత అందంగా కనపడటానికి గల సీక్రెట్ ఏంటో ఓసారి చూసేద్దామా... అనుష్క శర్మ నేచురల్ బ్యూటీ. అయితే.. తన చర్మాన్ని అందంగా కనిపించేలా చేసుకోవడానికి ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారట.
 

510
Anushaka Caption

Anushaka Caption

అనుష్క..  ఎక్కువగా ఫేషియల్ మసాజ్ లను ఇష్టపడతారు. రెగ్యులర్ గా ఫేషియల్ మసాజ్ లు చేసుకుంటారట. దాని వల్ల  ముఖంలో.. రక్త ప్రసరణ బాగా జరిగి.. చర్మం లో గ్లో పెరుగుతుందట.  చర్మం అందంగా కూడా కనపడుతుందట.

610

అనుష్క శర్మ ఆయిల్ పుల్లింగ్ చేయించుకుంటారట. దాని వల్ల.. తన దంతాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. హైజీన్ గా ఉంటాయి. అందుకే.. ఆమె దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

710

యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీలు ఎక్కువగా ఉండే.. ఎల్డర్ ఫ్లవర్ జ్యూస్  ని ఆమె ఎక్కువగా తీసుకుంటూ ఉంటారట. ఆ జ్యూస్ వల్ల.. ఆమె చర్మం అందంగా మెరుస్తుందట.

810

ఇక తన చర్మం సహజంగా మెరిసేందుకు.. ప్రతిరోజూ వర్కౌట్స్ చేస్తూ ఉంటారట.  వర్కౌట్స్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గరట. ఎక్కడ ఉన్నా.. వర్కౌట్స్ మాత్రం కచ్చితంగా చేస్తూ ఉంటారట. దాని వల్ల.. ఆమె చర్మం ఆరోగ్యంగా.. అందంగా మెరుస్తుందట

910

ప్రతిరోజూ ఆమె ముఖం కడుక్కుంటారట. ఆ తర్వాత.. ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటరాట. అంతేకాకుండా.. ఏ సీజన్ లో అయినా.. సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటారట. దాని వల్ల కూడా ముఖానికి గ్లో వస్తుందట.

1010

ఇక.. సినిమా షూటింగ్స్ లేకుంటే..  ముఖానికి అసలు మేకప్ రాసుకోదట. వీలైనంత వరకు మేకప్ కి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుందట. అదే తన బ్యూటీ సీక్రెట్ అని ఆమె చెప్పారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Jumkhi: 18 క్యారెట్ లో బంగారు జుంకాలు.. బడ్జెట్ రేంజ్ లోనే...
Recommended image2
Blouse Designs: వెనక్కి తిరిగితే చూపు తిప్పుకోలేరు, స్టైలిష్ బ్లౌజులు
Recommended image3
Bandhani Suit: బ్యూటిఫుల్ బాందనీ కుర్తాసెట్.. సమ్మర్ కి బెస్ట్ ఛాయిస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved