MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • మౌని రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

మౌని రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

ఐతే నాగిని సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ లో వచ్చిన మూడు భాగాలలో మౌని రాయ్ నాగిని గా నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ మౌని రాయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు తెచ్చిపెట్టింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 27 2022, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మౌనీరాయ్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. నాగిని అంటే ఎక్కువగా గుర్తుపడతారేమో. బుల్లితెరలో సత్తా చాటి.. ఆ తర్వాత.. వెండితెరపై సత్తా చాటుతోంది. మౌనిరాయ్.  ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్ కోర్స్ మధ్యలో వదిలేసి బాలీవుడ్ హీరోయిన్ గా ఎదగాలని ముంబై వచ్చిన మౌని రాయ్...2004లో వచ్చిన రన్ మూవీలో ఓ సాంగ్ లో డాన్సర్ గా వెండితెర ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

310

బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో ఆమె బుల్లితెర బాట పట్టారు. 2006 నుండి 2018 వరకు అనేక బుల్లితెర సీరియల్స్ లో మౌని రాయ్ కీలక పాత్రలు చేయడం జరిగింది.

410

ఐతే నాగిని సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ లో వచ్చిన మూడు భాగాలలో మౌని రాయ్ నాగిని గా నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ మౌని రాయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు తెచ్చిపెట్టింది.

510

కెజిఎఫ్ హిందీ వర్షన్ లో మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేశారు. అక్షయ్ నటించి గోల్డ్ మూవీతో పాటు రాజ్ కుమార్ రావ్ హీరోగా వచ్చిన మేడ్ ఇన్ చైనా మూవీలో మౌని రాయ్ నటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయిన మౌని రాయ్ కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. అమితాబ్, రన్బీర్ కపూర్, నాగార్జున, అలియా భట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

610
Mouni Roy and Suraj Nambiar

Mouni Roy and Suraj Nambiar

ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న మౌనిరాయ్ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. మరి ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఏంటో ఓసారి చూసేద్దామా.. మౌని బెంగాల్ కి చెందిన బ్యూటీ. సూరజ్ నంబియార్ ని ఆమె వివాహం చేసుకున్నారు.

710

మౌని ముఖంలో.. ఆమె పెదాలు చాలా  ఆకర్షణీయంగా ఉంటాయి.. ఆ పెదాలు ఎప్పుడూ మృదువుగా ఉండేందుకు మౌనిరాయ్.. ఎక్కువగా లిప్ బామ్  వాడుతూ ఉంటారట. 

810
mouni roy

mouni roy

ఇక తన చర్మం అందంగా మెరిసేందుకు ఆమె అలోవెరా జెల్ ని ఉపయోగిస్తారట. అలోవెరా జెల్ కి.. ఆమె  పెద్ద ఫ్యాన్. తరచూ.. తన చర్మం మెరుస్తూ ఉండేందుకు దీనినే ఉపయోగిస్తారట.

910

ఇక.. తన చర్మం హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారట. రోజంతా ఎక్కువగా నీరు తీసుకుంటారట. దాని వల్ల  చర్మం తేమగా ఉంటుంది.

1010

తన చర్మం.. మృదువుగా ఉండేందుకు..  పాలు, పసుపు మాస్క్ ని ఉపయోగిస్తారట. వాటర్ కంటెంట్  ఎక్కువగా ఉండే పండ్లు ఎక్కువగా తీసుకుంటుంది. తాను తీసుకునే ఆహారంలో పండ్లు ఎక్కువ భాగంలో  ఉంటాయట. అది కూడా తన అందానికి కారణమని ఆమె చెబుతున్నారు.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved