MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • టాలీవుడ్ సెన్సేషన్ కృతి శెట్టి..బ్యూటీ సీక్రెట్ ఇదే..!

టాలీవుడ్ సెన్సేషన్ కృతి శెట్టి..బ్యూటీ సీక్రెట్ ఇదే..!

సడెన్ గా.. ఆమె హిట్స్ స్పీడ్ కి వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు కాస్త బ్రేకులు వేశాయి. అయినా.. ఈ ముద్దుల బేబమ్మకి అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 13 2022, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కృతి శెట్టి... ప్రస్తుత యువతకు ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో కృతి ఒక సెన్సేషన్. ఏ హీరో సినిమా సెట్స్ మీదకు వెళ్లాలన్నా... కృతి ఉండాల్సిందే అన్నట్లుగా మారింది. మరీ పెద్ద హీరోలు కాకుండా.. యువ హీరోలందరి సరసన కృతి ఛాన్స్ లు కొట్టేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ బ్యూటీ.. వరస అవకాశాలతో దూసుకుపోతోంది. నానితో శ్యామ్ సింగరాయ్ హిట్ కొట్టిన ఈమె.. టాలీవుడ్ తన స్పీడ్ ని మరింత పెంచింది.

38

అయితే.. సడెన్ గా.. ఆమె హిట్స్ స్పీడ్ కి వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు కాస్త బ్రేకులు వేశాయి. అయినా.. ఈ ముద్దుల బేబమ్మకి అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు తెలుగుతో పాటు.. అటు తమిళంలోనూ అవకాశాలు దక్కించుకుంటోంది.

48

ఈ సినిమాల సంగతి పక్కన పెడితే.. కృతి శెట్టిది..చూడగానే ఆకట్టుకునే రూపం. ఆమె సినిమా సినిమాకి తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంటోంది. మరి ఆమె బ్యూటీ వెనక ఉన్న సీక్రెట్ ఏంటో ఓసారి మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...
 

58

నిజానికి కృతి శెట్టి.. నేచురల్ బ్యూటీ. ఆమె ఎక్కువ మేకప్ తో కాకుండా.. సహజంగానే అందంగా మెరిసిపోవాలని అనుకుంటూ ఉంటారు. అందుకే.. ఆమె ఫేస్ లోని గ్లోకి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

68

ఆమె తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి.. ముఖంలో గ్లో పెంచుకోవడానికి ఓ ఫేస్ ప్యాక్ ని ఉపయోగిస్తారట. అదే.. ఆమె అందాన్ని పెంచుతుందట

78

తన ఫేస్ కోసం ఆమె.. ఒకటిన్నర స్పూన్ శెనగ పిండి, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్, ఒక స్పూన్ తేనె, నాలుగు స్పూన్ల పాలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి.
 

88
krithi shetty

krithi shetty

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. దీనిని కనీసం వారానికి రెండు సార్లు.. ఇలా కొన్ని నెలల పాటు రాసుకుంటూ ఉంటే...తర్వాత తేడా స్పష్టంగా కనపుడుతుంది. మీరు కూడా బేబమ్మ లా అందంగా మెరిసిపోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి
Recommended image2
Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్
Recommended image3
Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved