MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Woman
  • అందాల నిధి బ్యూటీ సీక్రెట్ ఇదే..!

అందాల నిధి బ్యూటీ సీక్రెట్ ఇదే..!

ఈ సంగతి పక్కన పెడితే, నిధి అందం రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా, ఆమె తన అందం వెనక ఉన్న సీక్రెట్ ని బయటపెట్టారు. అవేంటో ఓసారి చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 17 2023, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


అక్కినేని హీరో నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. ఆ తర్వాత ఆయన సోదరుడు అఖిల్ సరసన మజ్నూలో నటించింది. కానీ, ఈ రెండు సినిమాలు హిట్ కాకపోవడంతో, ఆమె కెరీర్ కాస్త డల్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే, తెలుగులో అడుగుపెట్టిన మొదటి సినిమాలోనే తన అందాలను ఆరబోయడంలో ఆమె ఎక్కడా వెనకాడలేదు. అంతే, ఆమె సొగసుకు కుర్రకారుకూడా దాసోహం అన్నారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో, కాస్త వెనకపడింది.

36

ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లో విశ్వరూపం చూపించేసింది. నటనతో పాటు, గ్లామర్ ని కూడా ఒలకబోసి మెస్మరైజ్ చేసింది. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నిధికి రెండు భారీ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే, నిధి అందం రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా, ఆమె తన అందం వెనక ఉన్న సీక్రెట్ ని బయటపెట్టారు. అవేంటో ఓసారి చూద్దాం..

46

నిధి, ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగుతుందట. అంతేకాకండా తన డైట్ లో ఆమె తప్పకుండా పండ్లు తీసుకుంటూ ఉంటుందట. వాటి కారణంగానే తాను అందంగా కనపడతానని చెప్పారు.

56

అంతేకాకుండా, తన స్కిన్ ట్యాన్ అవ్వకుండా ఉండేందుకు టమాట గుజ్జును ఉపయోగిస్తూ ఉంటారట. ఇక తాను ఫేస్ ప్యాక్ కూడా చాలా సహజంగా ఉండేలా చేసకుకంటానని చెప్పారు. 

66

దాని కోసం పెరుగులో కొంచెం, తేనె నిమ్మరసం కలిసి దానిని ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగిస్తారట. దీని వల్ల ఆమె ముఖం కాంతివంతంగా ఉంటుందని చెప్పిందట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved