MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • 48ఏళ్ల వయసులోనూ ఇంతందం.. ఐశ్వర్యారాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే...!

48ఏళ్ల వయసులోనూ ఇంతందం.. ఐశ్వర్యారాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే...!

ముఖ్యంగా మంచినీరు ఆమె ఎక్కువగా తీసుకుంటారు. తన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఆమె ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారట.

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 29 2022, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందం అనగానే ముందుగా వినిపించే పేరు ఐశ్వర్యారాయ్. అందానికి నిర్వచనమే ఐశ్వర్యారాయ్ గా చెబుతుంటారు. అందుకు తగినట్లుగానే.. ఆమె కూడా  వయసు పెరుగుతున్నా మరింత అందంగా కనిపిస్తున్నారు.
 

26

ప్రస్తుతం ఐశ్వర్య పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ సినిమాలో ఐశ్వర్య లుక్... అందరినీ మంత్రముగ్దులను చేస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఆమె తన అందంతో మెస్మరైజ్ చేశారు. అసలు 48ఏళ్ల వయసులో ఇంత అందంగా కనిపించడం సాధ్యమేనా  అనే సందేహం కలిగేలా ఆమె కనిపించారు. మరి ఆమె అందం వెనక ఉన్న సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం...

36

వయసు పెరుగుతున్నా... ఐశ్వర్యారాయ్  అందంగా కనిపించడానికి ఆమె బ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ముఖ్యంగా మంచినీరు ఆమె ఎక్కువగా తీసుకుంటారు. తన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఆమె ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారట.

46

దీనితో పాటు... ఆమె అందంగా కనిపించేందుకు నేచురల్ ఫేస్ ప్యాక్ ని ఉపయోగిస్తారట. శెనగ పిండి లో కొద్దిగా పాలు, పసుపు లతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేస్తారట. ఆమె తన చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి పెరుగును కూడా ఉపయోగిస్తారట. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని.. ఎండిపోయిన తర్వాత.. దానిని నీటితో శుభ్రం చేసుకోవాలి.

56

అంతేకాదు... ఆమె తన చర్మానికి కీరదోస ఫేస్ ప్యాక్ కూడా ఉపయోగిస్తారట. దాని వల్ల కూడా చర్మం హైడ్రేటెడ్ గా కనిపిస్తుంది. ఆమె తాను తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారట. ఆమె ఆరోగ్యకరమైన, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు.

66


ఐశ్వర్యారాయ్ తన ఫిట్నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే... ఆమె జిమ్ కోసం పరుగులు పెట్టరట.అయితే... ఎక్కువగా వాకింగ్ చేయడం, పవర్ యోగా చేయడం లాంటివి చేస్తారట. వీటితో ఆమె ఫిట్ గా కనిపిస్తారట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Pendant: అర గ్రాములో అదిరిపోయే క్యూట్ పెండెంట్స్
Recommended image2
Gold Earrings: 4 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ హూప్ ఇయర్ రింగ్స్..
Recommended image3
Women's Day 2026: శారీరకంగా కాదు, మానసికంగా మహిళలు బలంగా మారాలంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved