MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • బ్యూటీ విత్ టాలెంట్.. కీర్తి సురేష్ అందం సీక్రెట్ ఇదే..!

బ్యూటీ విత్ టాలెంట్.. కీర్తి సురేష్ అందం సీక్రెట్ ఇదే..!

కీర్తి.. తన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారట. అందుకోసం ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారు. అలా మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండి.. చర్మం మెరుస్తూ ఉంటుందట.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 25 2021, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

కీర్తి సురేష్.. ఈ పేరు వినగానే.. ముందుగా ఆమె అందం మనసులో కదలాడుతుంది. కేవలం అందంతో మాత్రమే కాదు.. తన టాలెంట్ తో ఆమె మెప్పించగలదు. ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా... దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది కీర్తీ సురేష్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మహానటి సావిత్రి బయోపిక్ ని కేవలం తన నటన, హావా భావాలతో అందరి మనసు దోచేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలతో నటిస్తోంది. అంతేకాదు.. ఏదైనా లేడీ ఓరియంటెడ్ సినిమా తీయాలంటే ముందుగా అందరికీ గుర్తుకువచ్చేది కూడా కీర్తి సురేష్  అనడంలో ఎలాంటి సందేహం లేదు,

313

సినిమాల్లో అడుగుపెట్టిన కొత్తలో బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ బ్యూటీ తర్వాత.. చిక్కింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు.. సన్నపడిన తర్వాత కూడా కీర్తి అందంగానే ఉంది.
 

413
keerthy Suresh

keerthy Suresh

మరి అంత అందంగా కనపడటానికి కీర్తి ఏం చేస్తుంది..? తన అందాన్ని కాపాడుకోవడానికి కీర్తీ ఏం చేస్తుందో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం చదివేయండి,,
 

513

కీర్తి.. తన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారట. అందుకోసం ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారు. అలా మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండి.. చర్మం మెరుస్తూ ఉంటుందట.

613


కీర్తి.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న తన స్కిన్ కేర్ రోటీన్ మాత్రం అస్సలు వదిలిపెట్టదట.  ప్రతిరోజూ క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ తప్పనిసరిగా చేస్తూ ఉంటుందట.

713

తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి కీర్తి యోగా ఎక్కువగా చేస్తూ ఉంటారట. యోగా చేయడం వల్ల అందంతోపాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. చర్మం అందంగా మెరవడానికి సహాయ పడుతుంది.

813

ఇక.. కీర్తీ తన చర్మసౌందర్యం కోసం ఎలాంటి బయటి కెమికల్ ప్రోడక్ట్స్ ఉపయోగించరట. ఎక్కువగా సహజ పదార్థాలనే వినియోగిస్తూ ఉంటారట.
 

913

చాలా మంది మేకప్ లో ఫౌండేషన్ ని ఉపయోగిస్తూ ఉంటారు.  అయితే.. కీర్తి మాత్రం ఫౌండేషన్  ని అస్సలు వినియోగించరట. దానికి బదులు ఆమె బీబీ క్రీమ్ ని ఉపయోగిస్తుంటారట.

1013

అంతేకాకుండా.. కీర్తి ఎక్కువగా హెవీ మేకప్ వేసుకోవడాన్ని పెద్దగా ఇష్టపడటరట. చాలా సహజంగా  ఉండేందుకు చాలా లైట్ మేకప్ ని వినియోగిస్తూ ఉంటారట. దాని వల్ల కూడా ఆమె అందంగా కనిపిస్తున్నారని చెప్పాలి,
 

1113

షూటింగ్ ల కోసం మేకప్ వేసుకోక తప్పదు. అయితే.. ఎంత అలసిపోయినా.. ఆమె ఆ మేకప్ తోనే నిద్రపోరట. కచ్చితంగా ఆ మేకప్ మొత్తం క్లీన్ చేసుకోని తర్వాతే పడుకుంటారట.
 

1213

కీర్తి సురేష్  ముఖం లో చిరునవ్వు ఎప్పుడూ చెరగనివ్వరట. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు కాబట్టి..  ఆ నవ్వు మరింత అందాన్ని తీసుకువస్తుంది.

1313

ఇక తన జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కీర్తి.. కేవలం కొబ్బరి నూనె మాత్రమే వినియోగిస్తారట. దానితో తరచూ మసాజ్ చేస్తూ ఉంటారట. దాని వల్ల ఆమె మరింత అందంగా కనపడుతున్నారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved