MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అలియా భట్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే...!

అలియా భట్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే...!

తల్లి గా అయిన తర్వాత అలియా అందం మరింత పెరిగిందనే చెప్పొచ్చు. మరి ఆమె అందం రహస్యం ఏంటో ఓసారి తెలుసుకుందామా...  

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 12 2022, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నటనకీ, అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. వరస విజయాలతో ఆమె దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ ఏడాది ఆమెకు మరింత స్పెషల్ అనే చెప్పాలి. గంగూభాయ్, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయంతో పాటు.. ప్రేమించిన రణ్ బీర్ ని పెళ్లి కూడా చేసుకుంది. ఇదే ఏడాది.. ఆమె తల్లి కూడా అయ్యింది.
 

38

తల్లి గా అయిన తర్వాత అలియా అందం మరింత పెరిగిందనే చెప్పొచ్చు. మరి ఆమె అందం రహస్యం ఏంటో ఓసారి తెలుసుకుందామా...

48

1.అలియా భట్... తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ఆమె ఎక్కువగా ముల్తానీ మట్టి ఉపయోగిస్తారట. రెగ్యులర్ గా తన ముఖానికి ఆమె ముల్తానా మట్టీ ఉపయోగిస్తారు. 
 

58

2.తనకు కొంచెం ఎక్కువ సమయం దొరికితే... బొప్పాయి లేదంటే... ఆరెంజ్ పౌడర్ లో... తేనె కలిపి... ముఖానికి అప్లై చేస్తారట. 15 నిమిషాల తర్వాత.. ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటారట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించడం విశేషం.

68

3.ఇక అలియా... కాలంతో సంబంధం లేకుండా.... ప్రతిరోజూ తన చర్మానికి మాయిశ్చరైజర్ ఉపయోగిస్తారట. అస్సలు దీనిని మర్చిపోరట. దీని వల్ల.. చర్మం ఎప్పుడూ మృదువుగా ఉంటుంది.

78

4. ఇక అలియా షూటింగ్స్ లని సమయంలో అస్సలు మేకప్ ఉపయగించరట. సహజంగా ఉండేందుకు ఆమె మేకప్ లేని లుక్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.
 

88

5.కళ్లు ఉబ్బినట్లుగా ఉండకుండా ఉండేందుకు.. ఆమె ఎక్కువగా ఐస్ క్యూబ్స్ ఉపయోగిస్తారట. అప్పడుప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ ఉపయోగించడం వల్ల... ముఖం తాజాగా ఉంటుందట.

6. రాత్రిపూట ముఖం స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలని ఆమె భావిస్తారట. అందుకోసం.. ఆమె రాత్రిపూట ఎలాంటి నైట్ క్రీమ్ ని ఉపయోగించరట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved