MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • బుట్ట బొమ్మ పూజా... చర్మ నిగారింపు కోసం ఎలాంటి ఫేస్ ప్యాక్ వాడుతుందో తెలుసా?

బుట్ట బొమ్మ పూజా... చర్మ నిగారింపు కోసం ఎలాంటి ఫేస్ ప్యాక్ వాడుతుందో తెలుసా?

పూజ సహజంగానే అందంగా ఉంటుంది. కానీ.. ఆ అందాన్ని కాపాడుకోవడానికి మాత్రం సహజమైన పద్దతులను ఫాలో అవుతుందట.

1 Min read
Author : ramya Sridhar
Published : Oct 20 2021, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు అనగానే ప్రస్తుతం  అందరూ పూజా హెగ్డే పేరే చెబుతున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ పూజా నటించేసింది. మళ్లీ అదే హీరోలతో రెండోసారి కూడా జోడీ కట్టడానికి ఈ బుట్టబొమ్మ రెడీ అయిపోయింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పూజా అందానికి ఎవరైనా ఇట్టే ఎట్రాక్ట్ అవ్వాల్సిందే. అందుకే.. పూజ కి టాలీవుడ్ తో పాటుు బాలీవుడ్ లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి పూజా తన అందాన్ని కాపాడుకోవడాని ఏం చేస్తుందనే విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.
 

38


పూజ సహజంగానే అందంగా ఉంటుంది. కానీ.. ఆ అందాన్ని కాపాడుకోవడానికి మాత్రం సహజమైన పద్దతులను ఫాలో అవుతుందట.

48

పూజ సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ ని ఉపయోగిస్తుంది. పసుపులో తాజా క్రీమ్ ని కలిపి ముఖానికి రాసుకుంటుందట.  ఈ ఫేస్ ప్యాక్ తరచూ వాడతూ ఉంటుందట. అదే తన బ్యూట సీక్రెట్ అని పూజా చెప్పడం గమనార్హం.
 

58

చాలా మంది డైట్ లో భాగంగా కార్బో హైడ్రేట్స్ తీసుకోరు. కానీ.. పూజ మాత్రం కార్బో హైడ్రేట్స్  అస్సలు తినకుండా ఆగదట. అంతేకాకుండా చర్మం తాజాగా నిగారించేందుకు ఆమె ఆహారంలో నెయ్యి కూడా తీసుకుంటుందట.

68

పూజ ఉదయాన్నే లేవగానే.. ముఖాన్ని శుభ్రంగా చల్లని నీటితో కడుగుతుందట. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాస్తుందట. తరచూ ఇలా చేయడం వల్ల తన చర్మం అందంగా ఉంటుందని ఆమె నమ్ముతుంటారు.

78

ఇక షూటింగ్స్ లేకపోతే పూజ అస్సలు మేకప్ వేసుకోదట. సహజంగా ఉండటానికే ఇష్టపడుతుందట.  కేవలం షూటింగ్ సమయంలో మాత్రమే మేకప్ వేసుకుంటానని ఆమె చెప్పడం గమనార్హం.

88

అంతేకాదు.. చర్మం ట్యాన్ గా అవ్వకుండా ఉండేందుకు ఆమె తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారట. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా సన్ స్క్రీన్ లోషన్ రాస్తూ ఉంటుందట.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chain Rings: నార్మల్ ఉంగరాలు బోర్ కొట్టాయా? ఈ చైన్ ఉంగరాలు ట్రై చేయండి
Recommended image2
Kundan Earrings: చెవులకు కుందన్ మెరుపులు..ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్
Recommended image3
Maangtika Designs: 1 గ్రాము బంగారంలో పాపిటబిళ్లలు..నుదిటికే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved