MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Life
• Woman
• ముఖం నిర్జీవంగా మారిందా...? అరటి ట్రై చేయండి..!

ముఖం నిర్జీవంగా మారిందా...? అరటి ట్రై చేయండి..!

అరటి తొక్కు కూడా అంతే ప్రయోజనాలు అందించగలదు. దీనిలో విటమిన్ బి6, బి12 ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా... అందంగా కనిపించడానికి సహాయం చేస్తాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 12 2021, 11:56 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఈ ప్రపంచంలో పనికి రాని మనిషి ఉంటాడేమో కానీ.. పనికి రాని వస్తువు అంటూ ఏదీ ఉండదు అని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. అందులోనూ అరటి తొక్క కూడా ఉంది. అర్థం కాలేదా..? మనమందరం.. అరటి పండు తినేసి.. తొక్కని అవతలికి విసేరిస్తాం. అయితే.. అలా విసిరేసే అరటి తొక్కతో మన చర్మాన్ని అందంగా మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అరటి పండు మన శరీరానికీ.చర్మానికీ మంచి పోషణను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే.. అరటి తొక్కు కూడా అంతే ప్రయోజనాలు అందించగలదు. దీనిలో విటమిన్ బి6, బి12 ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా... అందంగా కనిపించడానికి సహాయం చేస్తాయి.

37

1.బనానా పీల్ మాస్క్..

ఒక అరటిపండు తీసుకొని తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఇప్పుడు ఈ తొక్కలన్నింటినీ కలిసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. దీనిలో కొద్దిగా రెండు స్పూన్ల పాలు వేసిక లపాలి. తర్వాత దీనిని 10-15 నిమిషాలపాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలి. ఆ తర్వాత ముఖం,మెడ అంతా రాయాలి. ఎండిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది.

47

2.పీల్ స్క్రబ్బర్..

కేవలం బనానా తొక్కతో కూడా ముఖానికి స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు. బనానా తొక్కుతో ముఖం, మెడను బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల.. ముఖంపై ట్యాన్ తొలగిపోయి.. చర్మంలోని ఆయిల్ గ్రంథులను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మెరిసిపోతుంది.

57

3.పళ్లు తెల్లగామారతాయి..

ఈ మధ్యకాలంలో ఎంత బ్రష్ చేసినా.. పసుపు పచ్చగానే కనపడతాయి.  అలాంటివారు.. ఈ అరటి తొక్కతో తెల్లగా మార్చుకోవచ్చు. బనానా తొక్కతో పళ్లను రద్దితే.. పసుపు రంగు పోయి.. తెల్లగా మారతాయి.

67

4.కంటికింద నల్లటి వలయాలు..
కంటి కింద నల్లటి వయాలను తొలగించడానికి కూడా ఈ అరటి పండు పనిచేస్తుంది. అరటి పండు తొక్కతో సహా.. రెండు ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టి.. ఆ తర్వాత.. వాటిని కంటికింద సుతిమెత్తగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు, వాచినట్లు ఉండటం లాంటి సమస్యలు తగ్గుతాయి.

77

5.ప్రతిరోజూ పెదాలపై పది నిమిషాల పాటు..అరటి తొక్కను రుద్దాలి. అలా రుద్దడం వల్ల.. పెదాలు అందంగా కనపడతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved