చేతులు, కాళ్లు లేకుండా చిన్నారి జననం.. లక్ష్మీదేవి మళ్లీ పుట్టిందని...

First Published 12, Aug 2020, 12:16 PM

స్థానికులు మాత్రం ఆ చిన్నారిని లక్ష్మీ దేవి కటాక్షంగా పోలిస్తూ.. తరలివచ్చి మరీ చూసి వెళుతున్నారు.

ఓ మహిళకు ఆడ పిల్లకు జన్మనిచ్చింది.  ఎంతో ఆనందంగా ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న ఆ తల్లికి కన్నీళ్లే మిగిలాయి. తన కడుపున పుట్టిన బిడ్డకు కాళ్లు, చేతులు లేకపపోవడం చూసి ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే... చుట్టుపక్కల వారు మాత్రం ఆ చిన్నారిని దేవత అంటూ పోల్చడం గమనార్హం. లక్ష్మీదేవి మళ్లీ పుట్టిందంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ చిన్నారిని చూస్తుండటం విశేషం. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం విధిశ జిల్లాకు చెందిన మోహర్ భాయి అనే మహిళ మంగళవారం సాయంత్రం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కాళ్లు అస్సలులేవు.  చేతులు కొద్దిగా ఉన్నా.. అవి పూర్తిగా లేవు. దీంతో.. ఆ చిన్నారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అయితే.. స్థానికులు మాత్రం ఆ చిన్నారిని లక్ష్మీ దేవి కటాక్షంగా పోలిస్తూ.. తరలివచ్చి మరీ చూసి వెళుతున్నారు.

కాగా.. సదరు మహిళకు ప్రసవం చేసిన వైద్యులు చిన్నారి గురించి మాట్లాడారు. చిన్నారికి పుట్టుకతోనే కాళ్లు, పాదాలు, అరచేతులు లేవని చెప్పారు. ఇది చాలా మందిలో పుట్టుకతోనే వచ్చే వ్యాధి అని చెప్పారు. ఈ వ్యాధిని ట్రేట్ అమేలియా అంటారని వైద్యులు తెలిపారు.

దీనిని టెట్రా అమేలియా సిండ్రోమ్ అంటారని వైద్యులు పేర్కొన్నారు.  జన్యుపరమైన లోపాల కారణంగా శిశువు ఇలా పుట్టిందని చెప్పారు.  గతంలో వారి కుటుంబసభ్యులకు ఎవరికైనా ఇలాంటి వ్యాధి ఉండి ఉంటుందని.. అందుకే ఈ చిన్నారి అలా జన్మించిందని చెప్పారు.

కాగా.. ఇదే జిల్లాలోని ఓ గ్రామంలో కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారి ఇలానే జన్మించిందని స్థానికులు చెబుతున్నారు. కాగా.. ఆ చిన్నారి తండ్రి.. లక్ష్మీ దేవి మా ఇంట పుట్టిందంటూ దేవతలా చూసుకుంటున్నారని వారు పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా స్పీకర్ నిక్ వుజిసిస్ కూడా ఈ సిండ్రోమ్ బాధితుడే. కానీ.. ఆయన ఇప్పుడు ఎందరికో రోల్ మోడల్.

నిక్ కి కేవలం ఒకే ఒక్క పాదం ఉంది. అది కూడా ఓ పక్కకి ఒరిగి ఉంటుంది. దానితోనే ఆయన ఇప్పుడు మిరాకిల్స్ సృష్టిస్తున్నాడు.

ఆస్ట్రేలియాలోనే మోస్ట్ ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ గా నిక్ కి పేరు ఉంది.

నిక్.. పదేళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కానీ.. అతని తల్లి  ఇచ్చిన మనోధైర్యం , ప్రేమ  కారణంగానే అతను ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.

నిక్ తొలిసారి 17ఏళ్ల వయసులో స్కూల్ లో ఓ స్పీచ్ ఇవ్వగా.. అది అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం నిక్ యాటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ అనే ఆర్గనైజేషన్ ని నిర్వహిస్తున్నాడు.

నిక్ కి స్విమ్మింగ్, స్కై డైవింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన తన పనులన్నీ తానే సొంతంగా చేసుకుంటాడట. నిక్ కి దాదాపు 250 ఫ్రాక్చర్స్ అయ్యాయి.

loader