MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • పిగ్మెంటేషన్ తొలగించేందుకు సింపుల్ ఆయుర్వేద ట్రిక్స్..!

పిగ్మెంటేషన్ తొలగించేందుకు సింపుల్ ఆయుర్వేద ట్రిక్స్..!

కేవలం మార్కెట్లో లభించే క్రీములు రాస్తే సరిపోదు. వాటి వల్ల ఫలితం  అందరికీ లభించకపోవచ్చు. అయితే... ఈ ఆయుర్వేద ట్రిక్స్ తో పిగ్మెంటేషన్ కి చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 23 2023, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
skin pigmentation

skin pigmentation

ఈ రోజుల్లో చాలా మందిని పిగ్మెంటేషన్ సమస్య వేధిస్తోంది. ముఖంలోని పలు ప్రదేశాల్లో నల్లటి మచ్చల్లా వచ్చి... ముఖ అందాన్ని తగ్గిస్తూ ఉంటాయి. మరి ఆ పిగ్మెంటేషన్ తొలగించాలంటే... కేవలం మార్కెట్లో లభించే క్రీములు రాస్తే సరిపోదు. వాటి వల్ల ఫలితం  అందరికీ లభించకపోవచ్చు. అయితే... ఈ ఆయుర్వేద ట్రిక్స్ తో పిగ్మెంటేషన్ కి చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Kumkumadi Tailam

Kumkumadi Tailam


పిగ్మెంటేషన్ ని తొలగించడానికి ముందుగా.. కొన్ని చుక్కల కుంకుమాది నూనె తీసుకోవాలి. దానిలో కొద్దిగా అలోవెరా జెల్, చిటికెడు పసుపు కలపాలి. ఈ పేస్టును రోజుకు రెండుసార్లు ముఖానికి అప్లై చేయాలి. 25 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రాయడం వల్ల నెమ్మదిగా మచ్చలు తొలగిపోతాయి.

36

ఎక్కువగా పిగ్మెంటేషన్... ఎండ కారణంగా వస్తూ ఉంటుంది. కాబట్టి... ముందుగా.... ఎండ డైరెక్ట్ గా పడకుండా జాగ్రత్త పడాలి. దానికి.. ఎండలో వెళ్లినప్పుడు హ్యాట్ లాంటివి ధరించాలి. అంతేకాకుండా.. హెర్బల్ సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి.
 

46

పిగ్మెంటేషన్ తొలగించే క్రమంలో... మనం తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ , డ్రై ఫ్రూట్స్, బట్టర్ లాంటివి తినాలి. ఇవి మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.

56

మనం అందంగా కనపడటానికి మన శరీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచుకోవాలి. అందుకోసం కాలంతో సంబంధం లేకుండా... అన్ని కాలంలోనూ... మంచినీరు ఎక్కువగా తాగాలి. దీని వల్ల.. చర్మం సహజంగా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది.

66

ప్రతిరోజూ ముఖాన్ని క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్లీనింగ్ చేస్తూ ఉండటం వల్ల కూడా... పిగ్మెంటేషన్ కి చెక్ పెట్టొచ్చు. హెర్బల్, ఆయుర్వేదిక్ ఫేస్ వాష్ లు అందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Kurta Designs: పొట్ట కనిపించకుండా మిమ్మల్ని సన్నగా చూపించే కుర్తాలు
Recommended image2
Saree Belt:ఒక్క బెల్టుతో చీరకు రెట్టింపు అందం..మీ లుక్ అదిరిపోవడం ఖాయం
Recommended image3
Silver Vaddanam: నడుము అందాన్ని పెంచే వెండి వడ్డాణాలు..భలే ఉన్నాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved