MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టే బెస్ట్ ఆయిల్స్ ఇవే..!

తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టే బెస్ట్ ఆయిల్స్ ఇవే..!

ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముందు, పోషక విలువలు ఉన్న ఆహారం తీసకుంటే, చిన్న వయసులోనే ఈ సమస్య రాకుండా ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 30 2023, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జుట్టు తెల్లగా మారి, వయసుకు మించి కనిపించాలని ఎవరూ అనుకోరు. కానీ, మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా జుట్టు తెల్లపడటం సర్వ సాధారణం. అయితే, కొందరికి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది. అలాంటివారు కొన్ని రకాల నూనెలు వాడటంతో ఈ తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆయుర్వేదం ప్రకారం, ఈ కింది ఆయిల్స్ వాడటం వల్ల ముందుగానే జుట్టు తెల్లపడే సమస్యను అరికట్టవచ్చవట. జుట్టు తెలపడుతోందని , ఏం చేయాలి అని కంగారు పడే బదులు, ముందు అసలు చిన్న వయసులోనే ఎందుకు తెల్లగా మారుతుందో తెలుసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. దాని ప్రకారం, ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముందు, పోషక విలువలు ఉన్న ఆహారం తీసకుంటే, చిన్న వయసులోనే ఈ సమస్య రాకుండా ఉంటుంది.

37
grey hair

grey hair

దీనితో పాటు, ఆయుర్వేదంలో చెప్పిన కొన్ని సహజ ఉత్పత్తులను ఉపయోగించి తయారు చేసిన నూనెను తరచూ రాస్తూ ఉండాలి. ఆ నూనె ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

47
grey hair

grey hair

3,4 ఉసిరికాయ ముక్కలు తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె.,గుప్పెడు కరివేపాకులు కేవలం వీటిని ఉపయోగించి, నూనె తయారు చేసుకోవచ్చు.

57

తయారు చేసే విధానం.. ఉసిరి, కరివేపాలకు కొబ్బరినూనెలో వేసి ఓ పాన్ లో 15 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత మంట ఆర్పేసి, చల్లారనివ్వాలి. చల్లారాక నూనె వడకట్టి గాజు జార్ లో భద్రపరచుకోవాలి.
 

67
रेगुलर ऑयलिंग करें

रेगुलर ऑयलिंग करें

कई बार बालों की नियमित देखभाल नहीं करने से भी बाल सफेद हो जाते हैं। ऐसे में आप अपने बालों की केयर करें और हफ्ते में 2-3 बार ऑयलिंग करें। नारियल तेल और बादाम के तेल को मिलाकर लगाने से बहुत फायदा होता है।
 

77


రోజు విడిచి రోజు ఈ నూనెను తలకు రాసుకోవాలి. అంతేకాదు రాసుకున్నప్పుడు తలకు మసాజ్ చేయాలి. గంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. మసాజ్ చేసే విధానం వల్ల తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. దీంతో, జుట్టు ఆరోగ్యంగా కనపడుతుంది. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Curly Hair: ఉంగరాల జుట్టు ఉన్నవారికి సూటయ్యే బెస్ట్ హెయిర్ స్టైల్స్
Recommended image2
Hair Accessories:ఇవి పెడితే... జుట్టు ముడేసినా అందమే, రాయల్ లుక్ పక్కా
Recommended image3
Gold Chain: మోడ్రన్ టచ్ ఇచ్చే ట్రెండీ గోల్డ్ చైన్స్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved