MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • డెలివరీ తర్వాత.. నా బాడీని తలుచుకొని భయపడేదాన్ని.. అనుష్క..!

డెలివరీ తర్వాత.. నా బాడీని తలుచుకొని భయపడేదాన్ని.. అనుష్క..!

.. తాను ఫిట్న్ గా ఉండటాన్ని ఇస్టపడతానని.. అందుకోసం కష్టపడుతున్నానని చెప్పారు. అయితే.. గతంలోనే కంటే ఇప్పుడే తాను తన శరీరం పట్ల ఆనందంగా ఉన్నట్లు ఆమె చెప్పడం గమనార్హం.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Nov 13 2021, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ..గురించి స్పెషల్ గా  చెప్పాల్సిన పనిలేదు.  ఓ వైపు నటిగా.. మరో వైపు భార్య గా.., మరో వైపు ప్రొడ్యూసర్ గా.. తాజాగా తల్లిగా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్నారు.  ఈ ఏడాది జనవరిలో ఆమె తల్లి అయ్యారనే విషయం మనకు తెలిసిందే. అయితే.. డెలివరీ తర్వాత... మళ్లీ ఫిట్ గా మారడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. మునుపటి అందంతో.. మళ్లీ మెరిసిపోతున్నారు. అయితే..  తాజాగా తన ప్రెగ్నెన్సీ ముచ్చట్లను ఆమె ఓ మీడియా సంస్థకు వివరించారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

డెలివరీ తర్వాత.. తన బాడీ ఎలా మారుతుందో అనే భయం ఆమెకు ఉండేదట. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ భయం లేదని ఆమె చెప్పింది. ఇప్పుడు తన చర్మం గతంలో కంటే సౌకర్యవంతంగా ఉందని ఆమె చెప్పింది. మనం ఎలా కనిపిస్తున్నామనేది.. మన ఆలోచనలు బట్టి ఉంటుందని ఆమె పేర్కొనడం గమనార్హం.

37

ఇక.. తాను ఫిట్న్ గా ఉండటాన్ని ఇస్టపడతానని.. అందుకోసం కష్టపడుతున్నానని చెప్పారు. అయితే.. గతంలోనే కంటే ఇప్పుడే తాను తన శరీరం పట్ల ఆనందంగా ఉన్నట్లు ఆమె చెప్పడం గమనార్హం.

47

ఒకప్పుడు తన శరీరాన్ని తాను బాగా పరిశీలించుకునేదాన్ని అని చెప్పారు. అయితే.. ఇప్పుడు దానిని ఆపేశానని ఆమె  చెప్పారు. ఒక ఫోటో దిగి.. అది ఎలా ఉంది.. అని గతంలో రెండు మూడు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసేదట. కానీ.. ఇప్పుడు ఫోటో దిగిన తర్వాత.. ఎలా ఉన్నాను అని చూడకుండా పోస్టు చేస్తున్నానని ఆమె చెప్పారు.

57

తాను గర్భం దాల్చిన తొలినాళ్లలో మనస్సు ఆందోళనగా, గందరగోళంగా ఉండేదని అనుష్కా శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విరాట్ తన పక్కనే ఉండటం అప్పట్లో ఎంతో మానసిక స్థైర్యం కలిగించిందని కూడా ఆమె వివరించింది. అనుష్క గత సంవత్సరం కరోనా లాక్‌డౌన్ టైంలో తల్లి కావాలని నిర్ణయించుకుంది.

67

 అప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కూడా ఇంటిపట్టునే ఉండటంతో  హ్యాపీగా ఫీలైందట. లాక్‌డౌన్ లేకపోయి ఉంటే విరాట్ క్రికెట్ కోసం దేశదేశాలు తిరుగుతూ తన పక్కన ఉండేవాడు కాడంటోంది అనూ. అదే జరిగి ఉంటే గర్భధారణ తొలి రోజుల్లో తనకు చాలా మానసిక ఇబ్బంది కలిగేదని చెప్పింది. 

77

గత జనవరిలో కూతురు ‘వామిక’కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మమ్మీ అనుష్క, పాప పుట్టక ముందు తన స్థితి గురించి, మరిన్ని ముచ్చట్లు చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అని తెలిసిన మొదట్లో ఆమె తెగ భయపడేదట! ‘‘అసలు నేను తల్లిగా మారటాన్ని ఆస్వాదించగలనా? తల్లి అయ్యాక నాకు ఆ స్థితి నచ్చుతుందా?’’ వంటి ప్రశ్నలు ఆమెకు కలిగేవట! అయితే, కూతురు పుట్టాక ఇప్పుడు తాను ఎంతో ఎదిగానంటోంది అనుష్క. ఒక వ్యక్తిగా బాగా మారానని ఆమె చెప్పారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved