MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • Beauty Tips: నవ యవ్వనంతో మెరిసిపోయేందుకు చిట్కాలు ఇవి..!

Beauty Tips: నవ యవ్వనంతో మెరిసిపోయేందుకు చిట్కాలు ఇవి..!

మనలో చాలా మంది మార్కెట్లో లభించే చాలా రకాల యాంటీ ఎజెనింగ్ క్రీములు వాడుతూ ఉంటాం. అయితే వేలకు వేలు పోసి ఆ క్రీములు వాడే బదులు.. మనం సహజంగా యవ్వనంగా కనిపించే అవకాశం ఉందట. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూసేద్దాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 20 2022, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మన వయసు మనం ఆపాలి అనుకున్నా ఆపలేం. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది.. మన వయసు కూడా పెరుగుతుంది. అయితే.. వయసు పెరిగినా.. అది మన ముఖంలో కనపడకపోతే ఎంత బాగుంటుంది. వయసు ఎంత పెరిగినా.. మనం నవ యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం మనలో చాలా మంది మార్కెట్లో లభించే చాలా రకాల యాంటీ ఎజెనింగ్ క్రీములు వాడుతూ ఉంటాం. అయితే వేలకు వేలు పోసి ఆ క్రీములు వాడే బదులు.. మనం సహజంగా యవ్వనంగా కనిపించే అవకాశం ఉందట. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూసేద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

1.మనలో చాలా మంది ప్రతిరోజూ సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారు. అయితే... చాక్లెట్, క్యారెట్, గ్రీన్ లాంటివి సహజంగా సన్ స్క్రీన్ లోషన్ లా పనిచేస్తాయట. అందుకే.. ప్రతిరోజూ వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవాలట.
 

310

2.ఇక ప్రతిరోజూ వ్యాయామం చేయడంలో వల్ల చర్మం లో గ్లో పెరుగుతుందట. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం తో పాటు.. మన చర్మాన్ని కూడా అందంగా ఉంచడానికి సహాయం చేస్తుంది.
 

410
anti-ageing foods

anti-ageing foods

3.మన చర్మాన్ని మనం ప్యాంపర్ చేసుకోవాలి. అప్పుడు మన చర్మం కూడా అందంగా మారుతుందట. అంటే... మనం రెగ్యులర్ గా మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల చర్మం సాగకుండా.. బిగుతుగా ఉంటుంది.

510

4.వీటితో పాటు.. మనం మన చర్మాన్ని తరచూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అందుకోసం కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ.. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలట. నీరు ఎక్కువగా  తీసుకోవడం వల్ల  మనం  సహజంగా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇది కూడా మన అందాన్ని పెంచడంలో సహాయం చేస్తుంది.

610

5.చాలా మంది పండ్ల రసాలను జ్యూసులుగా తీసుకుంటారు. అయితే... పండ్ల జ్యూస్ లకన్నా కూడా..  గ్రీన్ వెజిటెబుల్ జ్యూస్ తీసుకోవడం మన ఆరోగ్యానికి, అందానికి మంచిదట. అంటే ముఖ్యంగా సొరకాయ లాంటి కాయల జ్యూస్ లు తీసుకోవాలట.

710

6.ఇక.. రెగ్యులర్ గా ముఖానికి స్క్రమ్ చేస్తూ ఉండాలట. ఇలా స్క్రబ్బింగ్  చేయడం వల్ల.. మృత కణాలను తొలగించడంతో పాటు.. ముఖం తాజాగా అందంగా మెరిసిపోతుందట.
 

810

7.ఇక ముఖం అందంగా మెరిసిపోవడానికి ప్రతిరోజూ ఫేస్ యోగా ప్రయత్నించవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా రోజు రోజుకీ అందం పెరుగుతుంది.

910

8.ఇక చాలా మంది ప్రతిరోజూ మేకప్ వేసుకుంటూ ఉంటారు. అది చాలా కామన్. అయితే.. పడుకునే ముందు మాత్రం.. ఆ మేకప్ ని కచ్చితంగా తొలగించాలట. మేకప్ ని పూర్తిగా తొలగించడం వల్ల దాని కలిగే డ్యామేజ్ ని ఆపే అవకాశం ఉంటుంది.

1010


9.ఇక.. మనం అందంగా కనిపించాలి అంటే.. మనకు సరైన నిద్ర కూడా చాలా అవసరం. కాబట్టి.. కచ్చితంగా 8 గంటల పాటు నిద్ర కచ్చితంగా పోవాలి. నిద్ర పోవడం వల్ల మనం చర్మానికి జరిగే డ్యామేజ్ ని రిపేర్ చేస్తుందట. కొత్త సెల్స్ పెరగడానికి సహాయపడతాయట.  కాబట్టి.. 8 గంటల నిద్ర చాలా అవసరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved