MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Woman
  • KBC Show : అమితాబ్ కి ఫ్యాషన్ సెన్స్ లేదు.. ట్రోల్ చేసిన భార్య జయా బచ్చన్..!

KBC Show : అమితాబ్ కి ఫ్యాషన్ సెన్స్ లేదు.. ట్రోల్ చేసిన భార్య జయా బచ్చన్..!

అక్కడ హిందీలో ఈ షో అమితాబ్ కారణంగా పాపులర్ కావడంతో... ఇతర భాషల్లోనూ తీసుకువచ్చారు. మొదట ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించింది మాత్రం.. అమితాబ్ కావడం విశేషం.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 04 2021, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..  కి భాషతో సంబంధం లేకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు సినీ రంగాన్ని ఏలిన ఆయన.. ప్రస్తుతం టీవీ షోలతో టెలివిజన్ రంగాన్ని కూడా ఏలుతున్నాయి. ఆయన టెలివిజన్ కు బాస్ అయినా.. ఇంట్లో మాత్రం.. ఆయనకు భార్య జయ బచ్చన్ బాస్ . ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కాగా.. అమితాబ్ బచ్చన్.. గత కొన్ని సంవత్సరాలుగా కౌన్ బనేగా కరోడ్ పతి.. అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి ఎంత పాపులారిటీ ఉందనే విషయం కూడా చాలా మందికి అవగాహన ఉంది. అక్కడ హిందీలో ఈ షో అమితాబ్ కారణంగా పాపులర్ కావడంతో... ఇతర భాషల్లోనూ తీసుకువచ్చారు. మొదట ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించింది మాత్రం.. అమితాబ్ కావడం విశేషం.

37

ప్రస్తుతం ఈ షో 13వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ కేబీసీ 1000వ ఎపిసోడ్ మరింత స్పెషల్ గా నిర్వహించారు. ఈ క్రమంలోనే హాట్ సీట్ లో కూర్చొని క్విజ్ ఆడటానికి అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్, మనవరాలు నవ్యా నవేలి పాల్గొనడం విశేషం.

47

వీరు లైవ్ లో ఈ షోకి హాజరు కాగా.. అమితాబ్ భార్య జయా బచ్చన్.. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా షోకి హాజరు కావడం గమనార్హం.
 

57

దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు  చేశారు. దీంతో.. వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గతంలో విడుదల చేసిన ప్రోమోలో అమితాబ్, జయా ల మధ్య ఉన్న అనుబంధం  చూపించారు. ఇదిలా తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో  అమితాబ్ పై జయా ఫిర్యాదులు చేయడం గమనార్హం. తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని ఆమె పేర్కొన్నారు.

67
jaya bachan

jaya bachan

 నేను కాల్‌‌ చేస్తే కనీసం కాల్‌‌ లిఫ్ట్‌‌ చేయడు” అని జయ బచ్చన్‌‌ తన కూతురికి కంప్లైంట్‌‌ చేస్తుంది. దానికి అమితాబ్‌‌ “ ఇంటర్నెట్‌‌ ప్రాబ్లమ్‌‌ అయితే నేనేం చేయాలి” అంటూ సరదాగా సమాధానం చెప్తాడు. ఆ తర్వాత నవ్య “ మేం పార్లర్‌‌‌‌ నుంచి ఇంటికి రాగానే ‘జయ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు’ అని కాంప్లిమెంట్‌‌ ఇస్తావు కదా.. నువ్వు చెప్పేది నిజమేనా” అని అమితాబ్‌‌ను అడుగుతుంది. దానికి అమితాబ్‌‌ “ జయా నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు” అనగానే జయ వెంటనే “ నువ్వు అబద్దం చెప్పేటప్పుడు అస్సలు బాగోవు” అని ఆట పట్టిస్తుంది.

77

అంతేకాదు.. అమితాబ్.. ఫ్యాషన్ సెన్స్ పై కూడా జయా బచ్చన్ ట్రోల్ చేయడం గమనార్హం. ఆయన టీవీ లో కనిపించిన ప్రతిసారీ.. ఆయన ఫ్యాషన్ దుస్తులపై తాము చర్చించుకుంటామని.. అలా ఉన్నాయి.. ఇలా ఉన్నాయని మాట్లాడుకుంటామని  చెప్పడం గమనార్హం. అమితాబ్ ఫ్యాషన్ ట్రెండ్ పై జయా ట్రోల్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం గమనార్హం. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved