MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • రివర్స్ బ్లౌజ్.. ఇదేమి ట్రెండింగ్.. అలియాపై నెటిజన్ల ట్రోల్స్..!

రివర్స్ బ్లౌజ్.. ఇదేమి ట్రెండింగ్.. అలియాపై నెటిజన్ల ట్రోల్స్..!

ఓ సెలబ్రెటీ కపుల్ పెళ్లికి సిద్ధమైంది. దీనిలో భాగంగా సంగీత్   ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లికి... అలియా భట్  కూడా హాజరయ్యారు. ఈ పెళ్లిలో... అలియా భట్ ధరించిన డ్రెస్ ఇప్పుడు వివాదాస్పదమైంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 23 2021, 09:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ ప్రపంచంలో  రోజుకో కొత్త రకం మోడల్ అడుగుపెడుతోంది. చిత్ర విచిత్ర డిజైన్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. తొలుత కాస్త వింతగా అనిపించినా  తర్వాత... సామాన్య ప్రజలు కూడా ఆ ఫ్యాషన్ కి అలవాటుపడిపతున్నారు. వారు కూడా అదే ఫ్యాషన్ ని ఫాలో అవుతున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
alia bhatt

alia bhatt

ఈ ఫ్యాషన్ లను మనకు ముందుగా పరిచయం చేసేది సినీ తారలు అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. తాజాగా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఓ ఫంక్షన్ లో డిఫరెంట్ స్టైల్ తో దర్శనమిచ్చింది. అయితే.. ఆ ఫ్యాషన్ నచ్చని నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడం గమనార్హం.

37

ఇంతకీ మ్యాటరేంటంటే...చంఢీగడ్ లో.. ఓ సెలబ్రెటీ కపుల్ పెళ్లికి సిద్ధమైంది. దీనిలో భాగంగా సంగీత్   ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లికి... అలియా భట్  కూడా హాజరయ్యారు. ఈ పెళ్లిలో... అలియా భట్ ధరించిన డ్రెస్ ఇప్పుడు వివాదాస్పదమైంది.
 

47

ఆమె సంప్రదాయ బద్దంగా ఉన్న లెహంగానే ధరించింది. కానీ.. దానిని జాకెట్ రివర్స్ ధరించడం గమనార్హం. ఆమె రివర్స్ ధరించడంతో... ఇదెక్కడి ఫ్యాషన్.. దీనిని కూడా ట్రెండింగ్ అంటారా అంటూ.. నెటిజన్లు విమర్శిస్తున్నారు.

57

ఈ సంగీత్ కార్యక్రమానికి అలియా భట్, క్రిస్టల్ డిసౌజా, వాణీ కపూర్, భాగ్యశ్రీ, రవీనా ఠాండన్, భూమిలు హాజరయ్యారు. వారందరూ చాలా స్టైలిష్ గా రెడీ అవ్వగా.. అందరినీ ఆకట్టుకున్నారు.

67

అయితే.. అలియాభట్.. గ్రీన్, పింక్ కాంబినేషన్ లో లెహంగా ధరించారు. ఈ లెహంగా బ్లౌజ్ కాస్త డీప్ గా.. కాస్త అసభ్యంగా కనిపిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా.. బ్యాక్ సైడ్ కూడా.. ఓపెన్  చేసి ఉండటంతో.. చెత్తగా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

77

ట్రెడిషనల్ వేర్ ఈజ్ రిప్( రెస్ట్ ఇన్ పీస్) అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తుండటం గమనార్హం. సంప్రదాయ దుస్తులను కూడా ఇంత దారుణంగా ధరిస్తారా అని మండిపడుతున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Stone Bracelet: చేతికి రాయల్ లుక్ ఇచ్చే స్టోన్ బ్రేస్లెట్.. చూసేయండి
Recommended image2
Kundan Bangles: చేతులకు రిచ్ లుక్ ఇచ్చే రంగు రంగుల కుందన్ గాజులు
Recommended image3
Anklet Designs: డైలీవేర్ కి లైట్ వెయిట్ పట్టీలు చూస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved