MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • 40 దాటిన మహిళలు కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవి..!

40 దాటిన మహిళలు కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవి..!

శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా… మహిళల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 07 2025, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడం మొదలౌతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలు.. వయసు పెరుగుతున్న సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. హార్మోన్ల మార్పులు మహిళల శరీరంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి.  శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా… మహిళల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.

24

అందువల్ల, వివిధ దశలలో ఆరోగ్యంగా ఉండటానికి, మహిళలు తమ ఆమారం, లైఫ్ స్టైల్ లో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, కొన్ని ప్రత్యేకమైన మూలికలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. 40 దాటిన మహిళలు రెండు డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు రావట. మరి , ఆ హెల్దీ డ్రింక్స్ ఏంటో చూద్దాం…

34

1.ఆస్పరాగస్ టీ…

ఆస్పరాగస్ అనేది ఒక హెర్బల్. దీని టీ పొడి మీకు మార్కెట్లో ఈజీగా లభిస్తుంది. ఈ టీ మహిళలకు చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మహిళల్లో వచ్చే అనేక సమస్యలను నివారించడంలో సహాయం చేస్తాయి. ఈ టీ తాగడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య రాకుండా ఉంటుంది. 40, 45 దాటిన మహిళల్లో మోనోపాజ్ లక్షణాలు మొదలౌతాయి. ఈ టీ తాగడం వల్ల మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది. వయసులో ఉన్న మహిళలు కూడా దీనిని తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇది మహిళల సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీ మనస్సు, శరీరానికి విశ్రాంతినిస్తుంది. బలహీనతను తొలగిస్తుంది.

44
moringa tea

moringa tea

2.మునగాకు టీ…
మునగాకు ఆరోగ్యానికి సూపర్ ఫుడ్. దీనిని అన్ని రకాల వయసుల మహిళలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. 40 దాటిన మహిళలు కచ్చితంగా తీసుకోవాలి.  టీ గా మాత్రమే కాదు.. వేరే రూపంలో కూడా ఈ మునగాకులను తీసుకోవచ్చు.

ఈ టీ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఐరన్, కాల్షియం అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఇందులో ఉన్నాయి. ఈ టీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, మూడ్ స్వింగ్‌లను కూడా తగ్గిస్తుంది. ఇది వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది.
ఈ టీ 40 ఏళ్ల తర్వాత కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nose Pin: అరగ్రాములో బంగారు గోల్డ్ ముక్క పుడక
Recommended image2
Blouse Designs: గ్లామర్ లుక్ కోసం అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో!
Recommended image3
Gold Earrings: 5 గ్రాముల్లో అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved