ఎటర్నిటీ రింగ్ చూడటానికి గోల్డ్ బ్యాండ్ లాగే ఉంటుంది. దీన్ని రోజూ పెట్టుకోవచ్చు. దీనిపై చిన్న చిన్న డైమండ్స్, స్టోన్స్ ఉంటాయి. తక్కువ బరువు ఉన్నా చాలా హెవీ లుక్ ఇస్తుంది.
Image credits: Instagram@
Telugu
ఎమరాల్డ్, డైమండ్ ఎటర్నిటీ రింగ్
డైమండ్స్‌తో ఎమరాల్డ్ కాంబినేషన్ అదిరిపోతుంది. ఇది క్లాసీ లుక్ ఇస్తుంది. డైలీవేర్‍కి బాగుంటుంది.
Image credits: Instagram@
Telugu
లైట్ వెయిట్ ఎటర్నిటీ రింగ్
రోజూ పెట్టుకోవడానికి ఈ లైట్‌వెయిట్ ఎటర్నిటీ రింగ్ చాలా బాగుంటుంది. ఇందులో చిన్న చిన్న డైమండ్స్‌తో మూడు ఉంగరాలు కలిపి డిజైన్ చేశారు.
Image credits: Instagram@
Telugu
లీఫ్ డిజైన్
ఎటర్నిటీ రింగ్‌లో లీఫ్ డిజైన్ ఎంగేజ్‌మెంట్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్. చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.
Image credits: Pinterest
Telugu
వి-షేప్ ఎటర్నిటీ రింగ్
పొడవాటి వేళ్లకు వి-షేప్ ఉంగరాలు చాలా అందంగా కనిపిస్తాయి. డైమండ్స్‌తో చేసిన ఇలాంటి వి-షేప్ ఎటర్నిటీ రింగ్ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
ముత్యాల డిజైన్
డైమండ్స్‌పై ఎక్కువ డబ్బు పెట్టడం ఇష్టం లేకపోతే, ప్లాటినం లేదా వైట్ గోల్డ్ బేస్‌పై ముత్యాలు పొదిగిన బ్యాండ్ రింగ్‌ను కూడా ఎంచుకోవచ్చు.