ఉగాది పండగకు ఈ శారీస్ ట్రై చేయండి.. సూపర్‍గా ఉంటాయి
woman-life Mar 18 2026
Author: Kavitha G Image Credits:Instagram@jigyam
Telugu
ఘర్చోలా చీర ప్రత్యేకత
ఘర్చోలా చీర తయారీలో బాంధనీ టై-డై టెక్నిక్‌ను ఉపయోగిస్తారు. ఈ చీరలపై జరీ, చెక్స్ ప్యాటర్న్ వర్క్ ఉంటుంది. కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: Pinterest
Telugu
ఘర్చోలా చీరలో బాంధనీ డిజైన్
ఈ ఘర్చోలా చీరలో జరీతో చేసిన గడులు ప్రధాన ఆకర్షణ. ప్రతి గడిలోనూ విభిన్నమైన బాంధనీ డిజైన్ ఉంటుంది. రాణిలాంటి లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
డ్యూయల్ కలర్ ఘర్చోలా చీర
డ్యూయల్ కలర్ ఘర్చోలా చీర స్లీవ్ లెస్ బ్లౌజ్‍తో సూపర్ గా ఉంటుంది. పింక్, గ్రీన్ కలర్ షేడెడ్ కాంబినేషన్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Image credits: Instagram
Telugu
పర్పుల్ ఘర్చోలా చీర
ఘర్చోలా చీరల్లో ఎరుపు, గులాబీ, పసుపు రంగులే కాకుండా పర్పుల్ కలర్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. వర్క్ బ్లౌజ్ చీర అందాన్ని పెంచుతుంది.
Image credits: Instagram@roopalshahshah
Telugu
రాయల్ బ్లూ ఘర్చోలా చీర
ఘర్చోలా చీరలో రాయల్ బ్లూ కలర్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఈ చీరలో నెమలి డిజైన్లు చీర లుక్ ని కంప్లీట్ గా మార్చేశాయి.
Image credits: Instagram@vastra_by_ps
Telugu
ఎంబ్రాయిడరీ వర్క్ ఘర్చోలా చీర
ఎరుపు రంగు బాంధనీ ప్రింట్ ఘర్చోలా చీరలో గోల్డెన్ వెడల్పాటి బోర్డర్‌తో ఎంబ్రాయిడరీ చేసిన ప్యాటర్న్ మంచి ఎంపిక. పూజలు, వ్రతాల సమయంలో ఈ చీర చాలా అందంగా కనిపిస్తుంది.