MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్న ఎంపీ నుస్రత్.. నెటిజన్ల విమర్శలు..!

స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్న ఎంపీ నుస్రత్.. నెటిజన్ల విమర్శలు..!

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో ఆమె పొట్ట కొద్దిగా కనపడుతుండటం గమనార్హం. కాగా... ఈ ఫోటోలపై  నెటిజన్లు తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు.

2 Min read
ramya Sridhar
Published : Jun 25 2021, 01:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

బెంగాలీ నటి, టిఎంసి ఎంపి నుస్రత్ జహాన్ గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితం గురించి వార్తల్లో నిలిచారు. భర్త నిఖిల్ జైన్ కు దూరమైన తర్వాత  నుస్రత్ జహాన్ బోల్డ్ ఫోటోషూట్ చేసారు. ఈ ఫోటోషూట్‌లో నుస్రత్ జహాన్  స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ కనిపించడం గమనార్హం.

213

ఈ ఫోటోలకు ఆమె  క్యాప్షన్ గా.. నో రిస్క్, నో స్టోరీ అంటూ పెట్టడం గమనార్హం.  కాగా.. నుస్రత్ ఇటీవల తన భర్తతో విడిపోయానంటూ ప్రకటించింది. తన పెళ్లి అసలు లీగల్ కాదని ఆమె పేర్కొనడం గమనార్హం. ఆ తర్వాత ఆమె తన గర్భవతి అంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ గర్భానికి తనకూ సంబంధం లేదంటూ ఆమె మాజీ భర్త నికిల్ కూడా పేర్కొనడం తీవ్ర దుమారం రేపింది.

313

కాగా.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో ఆమె పొట్ట కొద్దిగా కనపడుతుండటం గమనార్హం. కాగా... ఈ ఫోటోలపై  నెటిజన్లు తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు.

413

నీ భర్త నీకు ఇంకా అధికారికంగా విడాకులు ఇవ్వలేదు కదా.. అంటూ కొందరు కామెంట్స్ చేయగా..  మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరూ అంటూ మరికొందరు నీచంగా కామెంట్ చేయడం గమనార్హం.

513

కాగా.. ఈ నెల 10న నుస్రత్ తన పెళ్లి గురించి వస్తున్న విమర్శలపై స్పందించారు. టర్కీలో 2019 లో వ్యాపారవేత్త నిఖిల్ జైన్తో వివాహం చెల్లుబాటు కాదని ఆమె అన్నారు. నిఖిల్‌తో తన సొంత వివాహం చెల్లదని ప్రకటించిన నుస్రత్ జహాన్ తరువాత పెళ్లి చిత్రాలన్నీ సోషల్ మీడియా నుండి తొలగించారు

613

2018 లో నుస్రత్ కి నిఖిల్ తో పరిచయం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో నుస్రత్ ఎంపీగా విజయం సాధించిన తర్వాత.. ఆమె నిఖిల్ ని పెళ్లి చేసుకున్నారు. టర్కీలో వీరి పెళ్లి జరగగా.. తర్వాత హనీమూన్ కి గ్రీస్ వెళ్లారు. పెళ్లి ఫోటోలను ఆ తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశారు.

713

నుస్రత్ తన వివాహాన్ని చట్టవిరుద్ధం అని మాత్రమే కాకుండా, భర్త నిఖిల్ జైన్ తన  బ్యాంక్ ఖాతాల నుండి డబ్బు ,నగలను  అక్రమంగా ఉపయోగించాడని ఆరోపించారు. దానిని తర్వాత ఆధారలతో సహా నిరూపిస్తానని ఆమె చెప్పారు.

813

మీడియా కథనాల ప్రకారం, నుస్రత్ జహాన్ కొంతకాలంగా 'ఎస్ఓఎస్ కోల్‌కతా' చిత్రంలో ఆమెతో కలిసి నటించిన  యష్ దాస్‌గుప్తాతో చాలా సన్నిహితంగా మారారు.

913

ఆమెకు యశ్ దాస్‌తో సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కొన్ని నెలల క్రితం రాజస్థాన్ పర్యటనకు కూడా వెళ్లారు. ఈ నివేదికలపై నుస్రత్ జహాన్, యష్ కూడా తమ స్పందన ఇచ్చారు.

1013

కాగా.. ఇటీవల తనపై వస్తున్న రూమర్స్ పై ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. తన వ్యక్తిగత విషయాలు ప్రజలకు అవసరం లేదని.. వాటిని చర్చించడం తనకు ఇష్టం లేదని ఆమె పేర్కొన్నారు.

1113

అదే సమయంలో, నుస్రత్ జహాన్ మరియు నిఖిల్ మధ్య పెరుగుతున్న వివాదం తరువాత, నుస్రత్ భర్త నిఖిల్ జైన్ కూడా ఆమెపై కేసు నమోదు చేశారు

1213

నుస్రత్ నాతో కాకుండా వేరొకరితో ఉండాలని కోరుకుంటున్నట్లు నిఖిల్ చెప్పారు. నిఖిల్ జైన్ కోల్‌కతాకు చెందిన ప్రసిద్ధ వ్యాపారవేత్త, వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు.

1313

నుస్రత్ గతేడాది నుంచి తనకు దూరంగా ఉంటుందని.. అలాంటిది తన గర్భానికి తానెలా కారణమౌతానని నిఖిల్ మీడియాలో పేర్కొనడం తీవ్ర దుమారం రేపింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved