MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• 30ఏళ్లకే వృద్ధాప్య ఛాయలా..? ఈ చిట్కాలతో మళ్లీ యవ్వనంగా..!

30ఏళ్లకే వృద్ధాప్య ఛాయలా..? ఈ చిట్కాలతో మళ్లీ యవ్వనంగా..!

నాన్ వెజ్ తినడం తగ్గించి.. కూరగాయలు, చిరు ధాన్యాలు తీసుకోవడం మొదలుపెట్టాలి. అంతేకాదు.. ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలు తాగాలి. మీ బరువు, ఎత్తు ప్రకారం ఆహారం తీసుకోవాలి.

1 Min read
Author : ramya Sridhar
Published : May 06 2021, 01:14 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

యవ్వనంగా ఉండాలని అందరూ ఆశపడుతుంటారు. కానీ కొందరు మాత్రం చిన్న వయసులోనే ఎక్కువ వయసు ఉన్నవారిలా కనపడతారు. 30ఎళ్లకే ముఖంలో వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తూ ఉంటాయి. దీంతో.. కంగారుపడుతూ ఉంటారు. అయితే.. మీకు కూడా అలాకాకుండా ఉండాలంటే.. ఇదిగో ఈ చిన్నచిట్కాలతో మళ్లీ యవ్వనంగా మెరిసిపోయే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యవ్వనంగా కనిపించాలి అంటే.. ముందుగా మనం తినే ఆహారం పై దృష్టి పెట్టాలి. మనం తీసుకునే ఆహారం మీదే మన లుక్స్ ఆధారపడి ఉంటాయట. నాన్ వెజ్ తినడం తగ్గించి.. కూరగాయలు, చిరు ధాన్యాలు తీసుకోవడం మొదలుపెట్టాలి. అంతేకాదు.. ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలు తాగాలి. మీ బరువు, ఎత్తు ప్రకారం ఆహారం తీసుకోవాలి.

36

వయసు పెరుగుతున్న కొద్దీ.. చాలా మంది రాత్రిపూట నిద్రపట్టడం లేదని చెబుతూ ఉంటారు. అయితే.. ప్రతిరోజూ కనీసం 8 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం. అలా నిద్రపోయినప్పుడు మాత్రమే యవ్వనంగా కనపడతారు. నిద్ర సరిగా పోని సమయంలో.. ఏదో ఒక అనారోగ్యం దరిచేరే అవకాశం ఉంటుంది.

46

వయసు పెరుగుతున్న కొద్దీ తినే ఆహారం తగ్గించాలి. టీనేజ్ లో ఉన్నట్లుగా ఎంత పడితే అంత తినేయకూడదు. లిమిటెడ్ గా తినాల్సి ఉంటుంది. వయసు పరుగుతుంటే అనేక సమస్యలు వస్తుంటాయి. కాబట్టి... అరుగుదల సమస్య రాకుండా ఉండేందుకు కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

56

వ్యాయామం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రతిరోజూ యోగా, లేదా ఇంకేదైనా వ్యాయామం చేయాలి.  ఉదయం లేదా.. సాయంత్రం ఒక గంట సమయం కేటాయించి వ్యాయామం చేయాలి. దానివల్ల యవ్వనంగా కనిపిస్తారు.

66

మనసు, మెదడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అందుకోసం స్నేహితులను పెంచుకోవాలి.  ఆరోగ్యంగా ఉండేందుకు మెదడు ప్రశాంతత చాలా అవసరం. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. మనసులోని బాధలను ఎవరితో ఒకరితో పంచుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Control: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడితే ఏమవుతుంది?
Recommended image2
Silver Plated Bangles: వెండిలా మెరిసే గాజులు..ధర కూడా తక్కువే..!
Recommended image3
Leaf Design Anklet: మనసు దోచే ఆకుల డిజైన్ పట్టీలు..ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved