MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • హీరోయిన్ శ్రియా వయసు ఇంతా.. ? అంత వయసొచ్చినా నాజుగ్గా, ఫిట్ గా ఎలా ఉందో తెలుసా?

హీరోయిన్ శ్రియా వయసు ఇంతా.. ? అంత వయసొచ్చినా నాజుగ్గా, ఫిట్ గా ఎలా ఉందో తెలుసా?

హీరోయిన్ శ్రియా వయసు 41 ఏండ్లంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మడం కష్టమే కానీ..నమ్మాల్సిందే. ఈ వయసులోనూ పర్ఫెక్ట్ బాడీ షేప్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ బ్యూటీ. అసలు ఈ హీరోయిన్ ఇంత నాజూగ్గా ఉండటానికి రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 25 2024, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చిరంజీవి, బాలయ్యబాబు, మహేహ్ బాబు అంటూ ఎందరో పెద్ద పెద్ద హీరోయిన్ల సరసన నటించి మెప్పించింది హీరోయిన్ శ్రియా శరణ్. ఒకప్పుడు ఈ హీరోయిన్ దే హవా. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే కుర్ర హీరోయిన్ల రాకతో ఈ బ్యూటీకి అవకాశాలు కాస్త తగ్గాయి. అయినా ఫిట్ నెస్ ను మాత్రం ఖచ్చితంగా మెయిన్ టైన్ చేస్తోంది. మీకు తెలుసా? ఇప్పుడు శ్రియా శరణ్ వయసు అక్షరాల 41 సంవత్సరాలు. అయినా ఈ బ్యూటీ లుక్ పర్ఫెక్ట్ గా ఉంది. ఓవర్ వెయిట్, ముడతలు అంటూ ఏజ్ మీదపడ్డ లక్షణాలు ఈ హీరోయిన్ లో ఎక్కడా కనిపించవు. 41 ఏండ్ల వయసైనా 25 ఏండ్లు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అసలు ఈ బ్యూటీ ఫిట్ నెస్ సీక్రేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

సర్క్యూట్ ట్రైనింగ్

శ్రియా శరణ్ తన శరీరాన్ని ఫిట్ గా, బలంగా ఉంచడానికి ఎన్నో వ్యాయామాలు చేస్తుంటుంది. వీటిలో స్క్వాట్స్ వంటి సర్క్యూట్ వ్యాయామాలను చేస్తుంది. ఈ వ్యాయామాల వల్ల ఆమె బరువు పెరగదు. అలాగే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. 
 

37

యోగా, స్విమ్మింగ్

మీకు తెలుసా? హీరోయిన్ శ్రియా శరణ్ తల్లి యోగా ఇన్ స్ట్రక్టర్. ఇంకేముంది శ్రియా శరణ్ కు యోగా గురించి బాగా తెలుసు. యోగా చేయడం వల్ల కలిగే లాభాల గురించి ఈ హీరోయిన్ కి తెలుసు కాబట్టి రోజూ యోగా ఖచ్చితంగా చేస్తుంది. అలాగే ఈ హీరోయిన్ రెగ్యులర్ గా స్విమ్మింగ్ కూడా చేస్తుందట. 

47

కార్డియో శిక్షణ

శ్రియా శరణ్ కు 41 ఏండ్లు ఉన్నా ప్రతిరోజూ జిమ్ కు ఖచ్చితంగా వెళుతుందట. ముఖ్యంగా కార్డియో వ్యాయామం చేస్తుంది. అయితే ఈ హీరోయిన్ జిమ్ కంటే బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్ చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుందట. ఈ బ్యూటీ రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేస్తుంటుంది.
 

57

బ్రేక్ ఫాస్ట్ 

శ్రియా శరణ్ ప్రతిరోజూ ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తో తన డేను స్టార్ట్ చేస్తుంది.  ఆరెంజ్ జ్యూస్ ఈ బ్యూటీ చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచుతుంది. ఆరెంజ్ జ్యూస్ తాగిన తర్వాత ఈ చిన్నది మసాలా ఆమ్లెట్, పరాఠా తింటారట. ఇవే ఆమెను రోజంతా హెల్తీగా ఉంచుతాయట.
 

67

లంచ్, డిన్నర్

శ్రియా లంచ్, డిన్నర్ ను అస్సలు మిస్ చేయరు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తింటారు. అందులోనూ శ్రియాకు ఇంట్లో వండిన ఫుడ్ అంటేనే చాలా ఇష్టమట. వీటిలో ఇందులో కాయధాన్యాలు, కూరగాయలు, రొట్టె, వేయించిన చేపలు ఉంటాయట. 

77

మంచి నిద్ర

శ్రియా శరణ్  నిద్ర విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదట. ఎందుకంటే నిద్రతోనే ఆరోగ్యం, అందం ఉంటుందన్న సంగతి ఈ హీరోయిన్ కు తెలుసు. అందుకే ఏదిఏమైనా ఈ హీరోయిన్ కంటినిండా నిద్రపోతుందట. ప్రతిరోజూ ఈ హీరోయిన్ ఎనిమిది గంటల పాటు నిద్రపోతుందట. నిద్ర రీఫ్రెష్ గా చేయడంతో పాటుగా అందాన్ని కూడా కాపాడుతుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Recommended image2
Saree Tips: చీరలో లావుగా కనిపిస్తున్నారా? ఇదొక్క ట్రిక్ తో సన్నగా కనిపిస్తారు, పొట్ట కూడా కనిపించదు
Recommended image3
Bangles: బడ్జెట్ లో అదిరిపోయే వెండి గాజులు.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved