MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • శ్రద్ధా కపూర్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే...!

శ్రద్ధా కపూర్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే...!

ఆమె ఫిట్నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఆమె ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఓసారి చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 25 2022, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో వరస అవకాశాలు చేజిక్కుంచుకుంటూ ముందుకు సాగుతోంది. శ్రద్ధా తెలుగులోనూ సాహో సినిమాతో సందడి చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


ప్రభాస్ తో కలిసి సాహో సినిమాలో శ్రద్ధా మెరిపించింది. ఈ సినిమా ఫలితం పాజిటివ్ గా రాకపోయినా... శ్రద్ధా అందానికీ, ఆమె నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు.

38


సినిమా, సినిమాకీ శ్రద్ధా అందం పెరిగిపోతుందనే చెప్పాలి. ఆమె ఫిట్నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఆమె ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఓసారి చూద్దాం...

48

శ్రద్ధా.. ఫిట్నెస్ కోసం చాలా ఎక్కువ కసరత్తులు చేస్తారు. ఒక్కరోజు కూడా ఫిట్నెస్ విషయంలో వెనక్కి తగ్గదట. ఆమె ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తుంది. జిమ్ లో కసరత్తులు కూడా చేస్తుంది. ట్రెడ్ మిల్ లో ప్రతిరోజూ రన్నింగ్ చేస్తుందట. ఆమె డైలీ రోటీన్ లో ఇది కచ్చితంగా ఉంటుంది.

58


కేవలం జిమ్ లో కసరత్తులు చేయడం మాత్రమే కాదు... ఆమె డ్యాన్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఆమె డ్యాన్స్ చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫిట్నెస్ సీక్రెట్ కి ఇది కూడా ఒక కారణం కావడం విశేషం.

68

ఇవి మాత్రమే కాదు.. శ్రద్ధా ప్రతిరోజూ స్క్వాట్స్  చేస్తూ ఉంటుంది. వెయిట్స్ కూడా ఎక్కువగా లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఆబ్స్, లెగ్స్ కి సంబంధించిన వ్యాయామాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటుంది. బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంచుకునేందుకు యోగా కూడా చేస్తుంది.
 

78


ఇక తాను తీసుకునే ఆహారం విషయంలోనూ ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బయటి ఆహారం అస్సలు తినరు. కేవలం ఇంట్లో చేసిన ఆహారం మాత్రమే ఆమె తీసుకుంటారు.

88


ఇక అవుట్ డోర్ యాక్టివిటీస్ లో సైతం ఆమె చురుకుగా పాల్గొంటారు.అంటే వాలీబాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ లాంటివి కూడా ఆమె చేస్తూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి
Recommended image2
Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్
Recommended image3
Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved