MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఆదిపురుష్ సీత.. కృతి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే...!

ఆదిపురుష్ సీత.. కృతి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే...!

సినిమాలో కృతి లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. కృతి అచ్చం సీతాలానే ఉందని... ప్రభాస్, కృతి పెయిర్ బాగుందని మాత్రం పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 07 2022, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ ఆదిపురుష్ గురించే టాపిక్. ఇటీవల దసరా పండగ రోజున ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీజర్ కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

 సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నాయని... చిన్న పిల్లల సినిమాలా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాముడికి మీసాలు ఉండటమేంటి..? రావణాసురుడికి గడ్డం ఉండటమేంటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

38


వీరి కామెంట్స్ ఎలా ఉన్నా.... సినిమాలో కృతి లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. కృతి అచ్చం సీతాలానే ఉందని... ప్రభాస్, కృతి పెయిర్ బాగుందని మాత్రం పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

48
Kriti Sanon

Kriti Sanon

కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ 1 నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో ఆమె మళ్లీ తెలుగులో కనిపించలేదు. కానీ... బాలీవుడ్ లో మాత్రం అదరగొడుతోంది. ఆమె హీరో పంతి సినిమాతో బాలీవుడ్ లో తన కెరీర్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇటీవల ఆమె నటించిన మిమీ సినిమాకి ఆమెకు ఉత్తమ కథానాయిక అవార్డు కూడా అందుకుంది.

58

నటిగా వరస అవకాశాలతో దూసుకుపోతున్న కృతి... ఫిట్నెస్ విషయంలో ఎక్కువ దృష్టిపెడుతుంది. తన ఫిజిక్ ని కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు ఆమె ఫిట్నెస్ పై ఫోకస్ పెడతారు. తాను ఎక్కడున్నా... తన వర్కౌట్ రోటీన్ ని మాత్రం అస్సలు పక్కన పెట్టదట.

68

తన భుజాలు, లోయర్, బ్యాక్ ని  బలంగా చేసుకునేందుకు ఆమె ఎక్కువగా పుష్ అప్స్ ఎక్కువగా చేస్తుందట. ఇలా చేయడం వల్ల.. శరీరంలో కొవ్వు కరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది శరీరం బ్యాలెన్స్ గా ఉండటానికీ, బాడీ పోశ్చర్ అందంగా కనపడేలా చేయడానికి కూడా ఉపయోగపడతాయి.

 

78
Kriti sanon latest stunning photos

Kriti sanon latest stunning photos

ఆ తర్వాత.. ఆమె ప్రతిరోజూ ప్లాంక్ చేస్తూ ఉంటారట. అందువల్ల..బాడీ ఫ్లెక్సిబుల్ గా మారడానికీ, మెటాబిలిజం మెరుగుపడటానికి సహాయపడుతుంది.

88


అంతేకాదు... ఆమె ప్రతిరోజూ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటుందట. మజిల్ స్ట్రెంత్ పెరగడానికీ, చెస్ట్ ప్రెస్ కి సహాయపడుతుంది. అంతేకాదు... ఎక్కువగా బరువులు ఎత్తడం లాంటివి  కూడా ఆమె చేస్తూ ఉంటారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 1గ్రాము బంగారంలోనే డైలీవేర్ ఇయర్ రింగ్స్
Recommended image2
Eyelash: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Earrings: పింక్ స్టోన్ ఇయర్ రింగ్స్.. ట్రెడిషనల్ వేర్ కి పర్ఫెక్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved