MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• పూల చీరలో మెస్మరైజ్ చేస్తున్న భావన..!

పూల చీరలో మెస్మరైజ్ చేస్తున్న భావన..!

ఫ్లోరల్ డ్రెస్సులు, చీరలకు డిమాండ్ ఎక్కువ. పెద్ద పెద్ద పూలతో డిజైన్ చేసిన డ్రస్సులో ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రెటీలు దర్శనమిచ్చారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 13 2021, 02:29 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఈ పూల చీరలో మెరిసిపోతున్న బ్యూటీని గుర్తు పట్టారా..? తెలుగులో కేవలం రెండు, మూడు చిత్రాలకే పరిమితమైనా.. ఇతర భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి భావన.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులో గోపీచంద్ సరసన ఒంటరి, శ్రీకాంత్ సరసన మహాత్మా సినిమాలో మెరిసి.. అందరినీ ఆకట్టుకుంది భావన. కాగా.. తాజాగా.. ఆమె పూల చీరలో మెరిసిపోయింది.

36

ఫ్లోరల్ డ్రెస్సులు, చీరలకు డిమాండ్ ఎక్కువ. పెద్ద పెద్ద పూలతో డిజైన్ చేసిన డ్రస్సులో ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రెటీలు దర్శనమిచ్చారు. బాలీవుడ్ బ్యూటీ లు సైతం ఈ రకం డిజైన్ లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు.

46

కాగా.. తాజాగా.. భావన కూడా ఫ్లోరల్ శారీలో దర్శనమిచ్చారు. అందంగా ముస్తాబై.. సెల్ఫీలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

56

నలుపు రంగు చీరపై ఎర్రటి పూలతో.. చీర చాలా అందంగా ఉంది. ఆమె కట్టుకోవడంతో ఆ చీరకు మరింత అందం వచ్చిందని  చెప్పొచ్చు.

66

చీరకు తగినట్లుగా ఆమె చాలా సింపుల్ గా రెడీ అయ్యారు. కేవలం చెవులకు ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకున్నారు. కాగా.. ఆమె ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jadau Earrings: గుండ్రని ముఖం ఉన్నవారికి సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి
Recommended image2
Gold chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ చైన్స్..నక్లెస్ అవసరమే లేదు
Recommended image3
Hidden Mangalsutra: వెస్ట్రన్ దుస్తులకు కూడా సూటయ్యే మంగళసూత్రాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved