MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Woman
  • ఇవి పెట్టినా.. ముఖం మీద ఒక్క వెంట్రుక ఉండదు

ఇవి పెట్టినా.. ముఖం మీద ఒక్క వెంట్రుక ఉండదు

చాలా మంది ఆడవారికి ముఖం, ఛాతీ, కడుపు, చేతులపై అవాంఛిత రోమాలుంటాయి. వీటిని పోగొట్టడానికి ఆడవాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని పదార్థాలు పెట్టినా ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 15 2025, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
samudra shastra

samudra shastra

ముఖం, గడ్డంపై, మెడపై కొంతమంది ఆడవారికి మగవారిలా వెంట్రుకలు ఉంటాయి. కానీ వీటివల్ల ఆడవాళ్లు ఎంతో ఇబ్బంది పడతారు. ఇది వారి అందాన్ని మాత్రమే కాదు.. నలుగురిలో వెక్కిరింతలకు కూడా గురిచేస్తుంది. ముఖంమీద వెంట్రుకలు రావడం లేదా శరీరంలోని ఇతర భాగాలలో వెంట్రుకలు బాగా పెరగడం వెనుక ఎన్నో కారణాలుంటాయి. నిపుణుల ప్రకారం.. జుట్టు రాలడం, శరీరంలో పెరగకూడని చోట వెంట్రుకలు పెరగడం వెనుక  ఒక ప్రత్యేక హార్మోన్ ఉంటుంది. ఇదే డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ హార్మోన్ హెయిర్ ఫోలికల్స్ తో బంధిస్తుంది. అలాగే దీనివల్ల జుట్టు రాలుతుంది. అలాగే ముఖంపై వెంట్రుకలు మొలుస్తాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే గనుక ఈ హార్మోన్ సమతుల్యం అవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

35

ముఖంపై ఉన్న వెంట్రుకలు పోవాలంటే ఏం చేయాలి? 

చియా గింజలతో ముఖంపై ఉన్న వెంట్రుకలు పోయేలా చేయొచ్చు. ఇందుకోసం చియా గింజల్ని నీళ్లలో కలిపి ఉదయాన్నే పరిగడుపున తాగాలి. ఈ చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించి డైహైడ్రోటెస్టోస్టెరాన్ సమస్యను తగ్గిస్తాయి. 
 

45

అలాగే గుమ్మడి గింజల నూనె కూడా అవాంఛిత రోమాలు లేకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఈ నూనెను ప్రతి వారం వెంట్రుకల రాయండి. ఇది డిహెచ్ టి ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. కొన్ని చుక్కల స్పియర్ మింట్ ఆయిల్ ను ముఖానికి పెడితే కూడా అవాంఛిత రోమాలు పెరగకుండా ఉంటాయి. 
 

55

అలాగే మధ్యాహ్నం బ్రోకలీని ఖచ్చితంగా తినండి. దీనిలో పుష్కలంగా ఉండే జింక్ డిహెచ్టి ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే పండ్లపై గుమ్మడి గింజలను వేసి తినండి. అలాగే ప్రతిరోజూ ఉదయం ఎండలో 10 నుంచి 15   నిమిషాల పాటు ఉండండి. దీనివల్ల డిహెచ్ టి హార్మోన్ సమతుల్యం అవుతుంది. ఈ డిహెచ్ టి హార్మోన్ సమతుల్యంగా ఉంటే ముఖంపై అవాంఛిత రోమాలు పెరగడం తగ్గుతుంది. అలాగే మీ జుట్టుకూడా పెరుగుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved