MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Viral Video: రేవంత్ రెడ్డిలో ఎప్పుడూ చూడని కోణం, పాపం... వంటింట్లో ఎలా కష్టపడుతున్నాడో చూడండి

Viral Video: రేవంత్ రెడ్డిలో ఎప్పుడూ చూడని కోణం, పాపం... వంటింట్లో ఎలా కష్టపడుతున్నాడో చూడండి

Viral Video: రేవంత్ రెడ్డి అన‌గానే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌లు, ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డే నాయ‌కుడు గుర్తొస్తాడు. అయితే తాజాగా నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఓ వీడియో ఆయ‌న‌లోని మ‌రో కోణాన్ని చూపించింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోలో ఏముందంటే.? 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 09 2026, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కిచెన్‌లో మనవడితో సరదా క్షణాలు
Image Credit : revanthreddyofficiall/Instagram

కిచెన్‌లో మనవడితో సరదా క్షణాలు

వీడియోలో రేవంత్ రెడ్డి వంటగదిలో పూరీలు తయారు చేస్తూ కనిపించారు. ఆయన పక్కనే వంటగది కౌంటర్‌పై కూర్చున్న మనవడు ఆసక్తిగా తాత చేస్తున్న పనిని గమనిస్తూ మాట్లాడుతున్నాడు. ఇద్దరి మధ్య జరిగిన ఆ సరదా సంభాషణ వీడియోకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్వయంగా పూరీలు చేసిన ముఖ్యమంత్రి
Image Credit : revanthreddyofficiall/Instagram

స్వయంగా పూరీలు చేసిన ముఖ్యమంత్రి

ముందుగా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని గుండ్రంగా ఒత్తారు. తర్వాత వేడి నూనెలో ఒక్కో పూరీని వేస్తే అవి చక్కగా పొంగి రావడం వీడియోలో కనిపించింది. మనవడితో మాట్లాడుతూనే ఎంతో ప్రశాంతంగా పూరీలు చేస్తూ రేవంత్ రెడ్డి కనిపించారు.

35
రాజకీయాలకతీతంగా కనిపించిన కుటుంబ అనుబంధం
Image Credit : revanthreddyofficiall/Instagram

రాజకీయాలకతీతంగా కనిపించిన కుటుంబ అనుబంధం

సాధారణంగా ప్రజా కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల్లో కనిపించే ముఖ్యమంత్రి ఈసారి కుటుంబ సభ్యుడిగా కనిపించడం చాలామందిని ఆకట్టుకుంది. రాజకీయ నాయకుడిగా కాకుండా తాతగా మనవడితో గడిపిన ఈ క్షణాలు వీడియోను ప్రత్యేకంగా నిలిపాయి.

45
సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
Image Credit : revanthreddyofficiall/Instagram

సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ

ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. "రేవంత్ రెడ్డి ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు", "పదవిలో ఉన్నా కుటుంబంతో ఇంత ఆప్యాయంగా గడపడం ఎంతో ఆనందంగా ఉంది", "ఇలాంటి వ్యక్తిగత క్షణాలు చూడటం చాలా సంతోషంగా ఉంది" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ganesh Gandam (@revanthreddyofficiall)

55
అభిమానులను ఆకట్టుకున్న అరుదైన వీడియో
Image Credit : revanthreddyofficiall/Instagram

అభిమానులను ఆకట్టుకున్న అరుదైన వీడియో

మనవడి కోసం ప్రేమగా పూరీలు చేస్తూ, అతనితో నవ్వుతూ మాట్లాడిన రేవంత్ రెడ్డి వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోన్న ఈ వీడియోకు మంచి స్పంద‌న వ‌స్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
తెలంగాణ
హైదరాబాద్
అనుముల రేవంత్ రెడ్డి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే
Recommended image3
నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు
Related Stories
Recommended image1
Train Food: రైల్లో వెళ్లేప్పుడు స్విగ్గీ యాప్‌లో ఫుడ్ బుక్ చేసుకునే అవకాశం.. ఎలాగంటే.?
Recommended image2
Railway: రైలు ఎక్కే ప్ర‌తీ ఒక్కరికీ రూ. 10 ల‌క్ష‌లు.. ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved