విద్యార్థులతో చేతులు కలిపి, కలసి భోంచేసి, మాటిచ్చి... (ఫొటోలు)
బాసర ట్రిపుల్ ఐటీని తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు సందర్శించారు. మంత్రులుసబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Telangana minister KTR Promises To Give laptops Basara IIIT Students in November
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీని సోమవారం నాడు సందర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం విద్యార్ధులు రేసిన పోరాటాన్ని కేటీఆర్ అభినందించారు. రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా విద్యార్ధులే ఆందోళన నిర్వహించిన పద్దతి తనకు నచ్చిందన్నారు. విద్యార్ధుల ఆందోళన గురించి తాను మీడియాలో చూసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేయడం న్యాయమైందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసి ప్రభుత్వానికి తమ సమస్యలను తెలిపారని కేటీఆర్ విద్యార్ధులను అభినందించారు. నవంబర్ లో వచ్చి మీకు ల్యాప్ టాప్ లు అందిస్తామని మంత్రి కేటీఆర్ విద్యార్ధులకు హామీ ఇచ్చారు. తాను కూడా చిన్నప్పుడు హస్టల్ లో ఉండి చదువుకున్నానని మంత్రి చెప్పారు.