MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana Jobs: తెలంగాణలో భారీగా ఉద్యోగాలు.. నాలుగు నోటిఫికేషన్లు విడుదల

Telangana Jobs: తెలంగాణలో భారీగా ఉద్యోగాలు.. నాలుగు నోటిఫికేషన్లు విడుదల

Telangana Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 29 2026, 09:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏయే విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
Image Credit : Asianet News

ఏయే విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి?

ఈ నియామకాల్లో పోలీసు శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులతో పాటు పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్ విభాగంలో భాగంగా సివిల్ ఎస్‌ఐ – 148, రిజర్వ్ ఎస్‌ఐ (AR) – 14, రిజర్వ్ ఎస్‌ఐ (TGSP) – 12, రిజర్వ్ ఎస్‌ఐ (SARCPL) – 3, అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (FPB) – 23 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు విభాగంలో సివిల్ – 3,697, ఆర్మ్డ్ రిజర్వ్ (AR) – 1,052, SARCPL – 24, డ్రైవర్ (PTO) – 20, మెకానిక్ (PTO) – 7 పోస్టులు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
SPF, ఫైర్, జైళ్ల శాఖల్లో కూడా భారీ నియామకాలు
Image Credit : our own

SPF, ఫైర్, జైళ్ల శాఖల్లో కూడా భారీ నియామకాలు

పోలీసు శాఖతో పాటు ఇతర విభాగాల్లో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు – 44, కానిస్టేబుళ్లు – 1,380, ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్‌లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు – 39, ఫైర్ ఫైటర్లు – 751 ఖాళీలు ఉన్నాయి. జైళ్ల శాఖ‌లో డిప్యూటీ జైలర్ (పురుషులు) – 14, డిప్యూటీ జైలర్ (మహిళలు) – 1, వార్డర్ (పురుషులు) – 196, వార్డర్ (మహిళలు) – 12 ఖాళీలు ఉన్నాయి.

Related Articles

Related image1
DMart: మరో రంగంలోకి అడుగు పెడుతోన్న డీమార్ట్.. ఏకంగా 20 శాతం వరకు డిస్కౌంట్
Related image2
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
34
ఈ విష‌యాలు గ‌మ‌నించాలి
Image Credit : our own

ఈ విష‌యాలు గ‌మ‌నించాలి

అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసే ముందు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. ఇందుకోసం తెలంగాణ స్థానికతకు సంబంధించిన 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణ పత్రం. 2026 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన బీసీ నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ (EWS) ధ్రువీకరణ పత్రం (వర్తించే అభ్యర్థులకు), ఎస్సీ అభ్యర్థులు ఉపకుల వివరాలు స్పష్టంగా ఉన్న కుల ధ్రువీకరణ పత్రం అవ‌స‌ర‌ప‌డ‌తాయి.

44
దరఖాస్తు విధానం, కీలక సూచనలు
Image Credit : X/Kerala police

దరఖాస్తు విధానం, కీలక సూచనలు

ఈ నియామకాలకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న శారీరక దారుఢ్యం, వైద్య అర్హతలకు తాము సరిపోతున్నామో లేదో సివిల్ సర్జన్ ద్వారా పరీక్ష చేయించుకోవాలని బోర్డు సూచించింది. దరఖాస్తుల ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్షల షెడ్యూల్ వంటి పూర్తి వివరాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ త్వరలో ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు తెలిపింది. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఉద్యోగాలు, కెరీర్
తెలంగాణ
Latest Videos
Recommended Stories
Recommended image1
Flood Alert : ఈ రెండ్రోజుల్లో 400 మిమీ వర్షం కురిసే ఛాన్స్.. ఈ తెలంగాణ జిల్లాలకు పొంచివున్న వరద ముప్పు
Recommended image2
Heavy Rains: తెలంగాణలో దంచికొడుతున్నవానలు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Recommended image3
తోటి ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, ఆపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఉద‌య్ కృష్ణారెడ్డి కేసులో షాకింగ్ ట్విస్టులు
Related Stories
Recommended image1
DMart: మరో రంగంలోకి అడుగు పెడుతోన్న డీమార్ట్.. ఏకంగా 20 శాతం వరకు డిస్కౌంట్
Recommended image2
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved