MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రియల్ హీరో సోనూసూద్ కు మరో గుడి.. అభిమానం చాటుకున్న ఖమ్మం వాసి...

రియల్ హీరో సోనూసూద్ కు మరో గుడి.. అభిమానం చాటుకున్న ఖమ్మం వాసి...

సోనూసూద్ చేపట్టిన మంచి పనులకు సోషల్ మీడియా ఆయనకు నీరాజనాలు పడుతోంది. ఇక కొంతమంది తమ మనసుల్లో ఉప్పొంగుతున్న ప్రేమను చూపెట్టడానికి ఏకంగా సోనూ సూద్ కు దేవాలయాలు కట్టి, దేవుడిగా పూజిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని గార్లపాడు గ్రామానికి చెందిన గుర్రం వెంకటేష్ అనే వ్యక్తి ఇటీవల సోనూసూద్‌కు దేవాలయాన్ని నిర్మించాడు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Nov 25 2021, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
sonu sood temple

sonu sood temple

సోనూ సూద్.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. విలన్ గా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో మాత్రమే ప్రేక్షకులకు పరిచయం అయిన Sonu Sood కరోనా మహమ్మారి సమయంలో తనలోని హీరోయిజాన్ని చూపించాడు. తను వేసే పాత్రలు విలన్ అయినా, తాను real hero అని నిరూపించుకున్నాడు. అనేక సేవా కార్యక్రమాలు.. covod-19 మహమ్మారి ప్రభావంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఎంతో మంది వలసకార్మికులకు, ఆపన్నులకు, సహాయార్థులకు అండగా నిలిచి యావత్ దేశ ప్రజలతో హీరోగా కొనియాడబడుతున్నారు. 

24
sonu sood temple

sonu sood temple

సోనూసూద్ చేపట్టిన మంచి పనులకు social media వేదికగా అనేకమంది ప్రశంసల జల్లులు కురిపించారు. ఇంకా కొంతమంది తమ మనసుల్లో ఉప్పొంగుతున్న ప్రేమను చూపెట్టడానికి ఏకంగా సోనూ సూద్ కు temple కట్టి పూజిస్తున్నారు. 

34
sonu sood temple

sonu sood temple

తెలంగాణలోని గార్లపాడు గ్రామానికి చెందిన గుర్రం వెంకటేష్ అనే వ్యక్తి ఇటీవల సోనూసూద్‌కు దేవాలయాన్ని నిర్మించాడు.  Khammam జిల్లాలో వెంకటేష్ ఒక దేవాలయాన్ని నిర్మించాడు. ఇదే విషయమై వెంకటేష్ మాట్లాడుతూ.. ‘‘సోనూ సూద్ మా గ్రామానికి చాలా రకాలుగా సహాయం చేశారు. పాఠశాలకు వెళ్లే ముందు నా పిల్లలు ఆయనను ప్రార్థించి కానీ వెళ్లరు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని.. ఆయన దేశం కోసం నిస్వార్థంగా చేస్తున్న కృషిని చూసి మేం కూడా మా ఊరిలో ఒకరికొకరు. సహాయం చేయడం ప్రారంభించాం. ఈ దేవాలయం ఆయనకు నివాళులు అర్పించే ఓ గొప్ప మార్గంగా మాకు తోచింది." అన్నారు.

44
sonu sood temple

sonu sood temple

అయితే, ఇది సోనూసూద్ పేరిట నిర్మించిన తొలి దేవాలయం కాదు. రెండోది. గతేడాది కూడా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బ తండా గ్రామంలో ఈ రియల్ హీరో పేరు మీద దేవాలయం నిర్మించారు. COVID-19 మహమ్మారి సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలసదారులు వారి స్వస్థలాలకు చేరుకోవడానికి బస్సులు ఏర్పాటు చేయడం ద్వారా చాలా మంది నిరుపేదలకు సోనూ సూద్ సహాయం చేసారు. అతను అనేక employment providersతో కలిసి వలస కార్మికుల కోసం job portalను కూడా ప్రారంభించాడు.

సిద్ధిపేటలో సోనూ సూద్ కు గుడి.. హారతులిచ్చి పూజలు...

About the Author

BS
Bukka Sumabala
తెలంగాణ
కరోనా వైరస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
Recommended image2
Now Playing
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu
Recommended image3
Viral News: అక్క‌డ మందు తాగితే 25 చెప్పు దెబ్బ‌లు, రూ. 5 వేల ఫైన్‌.. వైర‌ల్ అవుతోన్న పోస్ట‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved