MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Holidays: ఒక్కరోజు మేనేజ్ చేస్తే నాలుగు రోజులు సెలవులు, రెండు లాంగ్ వీకెండ్స్..!

Holidays: ఒక్కరోజు మేనేజ్ చేస్తే నాలుగు రోజులు సెలవులు, రెండు లాంగ్ వీకెండ్స్..!

సమ్మర్ లో ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లాలని అనుకుంటున్నారా? ఆఫీసులో  లీవ్ పెట్టాల్సిన అవసరం లేకుండా, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి లాంగ్ వీకెండ్స్  వస్తున్నాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 16 2025, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13


ఓవైపు పిల్లలకు వేసవి సెలవలు దగ్గరపడుతున్నాయి. ఇక పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ల అల్లరి భరించలేం. అలా అని.. వాళ్లను ఎక్కడికైనా బయటకు తీసుకువెళదామా అంటే..మనకేమే ఆఫీసు వర్క్ లు. పిల్లల స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్లు.. మనకు కూడా ఆఫీసుకు సెలవులు ఉంటే బాగుండు కదా అని చాలా మంది అనుకుంటారు. పిల్లలు లేని యూత్ కూడా అంతే.. ఎక్కడికైనా జాలీగా బయటకు వెళ్లివద్దామన్నా ఆఫీసు వర్క్ కారణంగా కుదరకపోవచ్చు. అన్ని ప్లేసులకు శనివారం, ఆదివారం రెండు రోజుల్లో వెళ్లి వచ్చేయలేం కదా. మీరు కూడా ఇదే విషయంలో బాధపడుతున్నారా? అయితే, ఈ గుడ్ న్యూస్ మీకోసమే. హ్యాపీగా ఈ ఏప్రిల్, మే నెలల్లో మీరు రెండు సార్లు ట్రిప్ కి వెళ్లి రావచ్చు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే వచ్చింది. అంటే శుక్రవారం. ఆ తర్వాత శని, ఆదివారాలు ఏలాగూ సెలవులే.ఈ మూడు రోజులతో మంచిగా లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయవచ్చు. దగ్గరలో ఉన్న ఏ ప్లేస్ కి వెళ్లినా.. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు.
 

33
Public Holiday

Public Holiday

ఇక.. మేలో కూడా లాంగ్ వీకెండ్ ని మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఎలాగూ మే 1 కార్మికుల దినోత్సవం పేరిట ఆ రోజు అందరికీ హాలీడే ఉండనే ఉంది. అది గురువారం వచ్చింది. శుక్రవారం ఒక్కరోజు కనుక లీవ్ పెడితే చాలు. మళ్లీ శనివారం, ఆదివారం ఏలాగూ సెలవులే. హ్యాపీగా నాలుగు రోజులు ఎంజాయ్ చేయవచ్చు. ఎండాకాలం కాబట్టి.. చల్లగా ఉండే ఏ ఊటీ, సిమ్లా లాంటి ప్లేసులకు పిల్లలతో కలిసి వెళ్లి చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved