హుస్సెస్ సాగర్ ఒడిలోకి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి...వైభవంగా శోభాయాత్ర (ఫోటోలు)

First Published 12, Sep 2019, 7:34 PM IST

పదకొండు రోజులపాటు విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి హుస్సెస్ సాగర్ ఒడిలోకి చేరాడు. గురువారం ఉదయమే భారీ శోభాయాత్రతో సాగర్ వద్దకు చేరుకున్న గణపయ్య భక్తులకు వీడ్కోలు పలికారు.  

ఖైరతాబాద్ మహా గణపతి వద్ద  మాట్లాడుతున్న మంత్రి తలసాని

ఖైరతాబాద్ మహా గణపతి వద్ద మాట్లాడుతున్న మంత్రి తలసాని

హుస్సెన్ సాగర్ ఒడిలోకి చేరుతున్న మహా గణపతి

హుస్సెన్ సాగర్ ఒడిలోకి చేరుతున్న మహా గణపతి

అశేష  భక్తజన సమూహం మధ్యలో మహా గణపయ్య

అశేష భక్తజన సమూహం మధ్యలో మహా గణపయ్య

అశేష  భక్తజన సమూహం మధ్యలో మహా గణపయ్య

అశేష భక్తజన సమూహం మధ్యలో మహా గణపయ్య

మండపం  నుండి బయలుదేరిన గణపయ్య శోభాయాత్ర

మండపం నుండి బయలుదేరిన గణపయ్య శోభాయాత్ర

మార్గమధ్యలో మహా గణపతిని దర్శించుకుంటున్న భక్తులు

మార్గమధ్యలో మహా గణపతిని దర్శించుకుంటున్న భక్తులు

శోభాయాత్రలో భక్తుల కోలాహలం

శోభాయాత్రలో భక్తుల కోలాహలం

ట్యాంక్ బండ్ కు చేరుకున్న  శోభాయాత్ర

ట్యాంక్ బండ్ కు చేరుకున్న శోభాయాత్ర

ట్యాంక్ బండ్ కు చేరుకున్న  శోభాయాత్ర

ట్యాంక్ బండ్ కు చేరుకున్న శోభాయాత్ర

శోభాయాత్రలో కళాాకారుల ప్రదర్శన

శోభాయాత్రలో కళాాకారుల ప్రదర్శన

తెలుగు తల్లి వంతెన వద్దకు చేరుకున్న శోభాయాత్ర

తెలుగు తల్లి వంతెన వద్దకు చేరుకున్న శోభాయాత్ర

మహాగణపతి వద్ద భక్తుల సందడి

మహాగణపతి వద్ద భక్తుల సందడి

మహాగణపతి వద్ద భక్తుల సందడి

మహాగణపతి వద్ద భక్తుల సందడి

ఇరుకు సందుల్లో సాగుతున్న గణపయ్య శోభాయాత్ర

ఇరుకు సందుల్లో సాగుతున్న గణపయ్య శోభాయాత్ర

loader