MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • సర్వేలు నిజమయ్యాయి.. కాంగ్రెస్ ఘన విజయం. ఎంత మెజారిటీ అంటే

సర్వేలు నిజమయ్యాయి.. కాంగ్రెస్ ఘన విజయం. ఎంత మెజారిటీ అంటే

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల విజ‌యంలో స‌ర్వేల‌న్నీ నిజ‌మ‌య్యాయి. అందరు అనుకుంటున్న‌ట్లుగానే కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 14 2025, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కాంగ్రెస్ భారీ విజ‌యం
Image Credit : Asianet News

కాంగ్రెస్ భారీ విజ‌యం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ గెలుపు సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల లెక్కింపు మొదటి దశ నుంచే ముందంజలో సాగి, చివరకు 25 వేలకుపైగా మెజార్టీతో గెలిచారు. BRS అభ్యర్థి మాగంటి సునీత ఏ దశలోనూ ఆధిక్యం సాధించలేకపోయారు.

24
ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్‌దే పైచేయి
Image Credit : Naveen Yadav Twitter

ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్‌దే పైచేయి

ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యంతో ముందున్నారు. రౌండ్‌ తర్వాత రౌండ్ ఆ ఆధిక్యం పెరుగుతూనే వచ్చింది. ఒక్క దశలోనూ బీఆర్ఎస్‌కు అవకాశమే లేకుండా పోయింది. ఈ ఫలితం కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది.

Related Articles

Related image1
న‌వీన్ యాద‌వ్ ఎంత మొండివాడో... ఆయన విజయానికి కారణం కూడా ఇదే
Related image2
న‌వీన్ యాద‌వ్ ఆస్తులు ఎన్నో తెలుసా.? అప్పులు కూడా ఉన్నాయి..
34
బీజేపీకి గట్టి దెబ్బ
Image Credit : Twitter

బీజేపీకి గట్టి దెబ్బ

BRSతోపాటు భాజపాకు కూడా ఈ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే రెండు పార్టీల‌కు ఓట్ల సంఖ్య తగ్గిపోయింది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి దీపక్‌కు డిపాజిట్‌ కోల్పోవడం గమనార్హం. 

44
ఫ‌లించిన సీఎం వ్యూహాలు
Image Credit : X/Telangana Congress

ఫ‌లించిన సీఎం వ్యూహాలు

సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న వ్యూహాలు ఈ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచార నిర్వహణ వరకూ ఆయన స్వయంగా పర్యవేక్షించారు. మైనారిటీల మద్దతు మరింత పెంచేందుకు పోలింగ్‌కు ముందు అజారుద్దీన్‌కు మంత్రి బాధ్యతలు అప్పగించారు. ప్రతి డివిజన్‌కు ఒకో మంత్రిని నియమించి సమన్వయం పెంచే చర్యలు తీసుకున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
Recommended image2
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
Recommended image3
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు
Related Stories
Recommended image1
న‌వీన్ యాద‌వ్ ఎంత మొండివాడో... ఆయన విజయానికి కారణం కూడా ఇదే
Recommended image2
న‌వీన్ యాద‌వ్ ఆస్తులు ఎన్నో తెలుసా.? అప్పులు కూడా ఉన్నాయి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved