MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • Janasena: చెప్పిన‌ట్లే తెలంగాణ‌పై ఫోక‌స్ పెంచిన ప‌వ‌న్‌.. మ‌రో కీల‌క అడుగు

Janasena: చెప్పిన‌ట్లే తెలంగాణ‌పై ఫోక‌స్ పెంచిన ప‌వ‌న్‌.. మ‌రో కీల‌క అడుగు

Janasena: జ‌న‌సేప అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ రాజ‌కీయాల‌పై దృష్టిసారించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం రోజున స‌భ‌కు అంగీక‌రించ‌లేద‌న్న ప‌వ‌న్ ఇప్పుడు ఏకంగా తెలంగాణ‌లో రాష్ట్ర కార్యాల‌యాన్ని ప్రారంభించారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 19 2026, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆ లక్ష్యంగా అడుగులు
Image Credit : JanaSena Telangana/X

ఆ లక్ష్యంగా అడుగులు

జన సేన పార్టీ తమ నూతన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని 2026 జూన్ 19, శుక్రవారం హైదరాబాద్ లోని మణికొండలో ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ఈ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, సహా తెలంగాణ లో పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకలాపాలను విస్తరించడానికి ఈ నూతన కార్యాలయం కీలకంగా మారనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చెప్పినట్లుగానే
Image Credit : JanaSena Telangana/X

చెప్పినట్లుగానే

తెలంగాణలో జనసేన పార్టీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో పార్టీకి ప్రత్యేక కార్యాలయం లేనందున, సమావేశాలు పవన్ కల్యాణ్ నివాసంలో లేదా ఇతర ప్రదేశాల్లో జరిగేవి. ఈ నూతన కార్యాలయం ఏర్పాటుతో పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సమన్వయానికి ఒక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇటీవ‌ల తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం వేళ జ‌న‌సేన స‌భ‌కు తెలంగాణ‌లో అనుమ‌తి ల‌భించ‌ని విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాను తెలంగాణ‌లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తాజాగా కార్యాల‌యం ఏర్పాటుతో ఆ దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లే క‌నిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర జనసేన నూతన కార్యాలయంలో జనసేన జెండాను ఎగురవేసిన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.#JanaSenaTelangana#JSPTelanganapic.twitter.com/uChcjarM2k

— JanaSena Telangana (@JSPTelangana) June 19, 2026

Related Articles

Related image1
EV scooter: ఫోన్ కంటే తక్కువ ధరలో స్కూటీ.. 150 కిలోమీటర్ల మైలేజ్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు
Related image2
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
34
పార్టీ ఆఫీస్ ఎక్క‌డంటే.?
Image Credit : JanaSena Telangana/X

పార్టీ ఆఫీస్ ఎక్క‌డంటే.?

హైదరాబాద్‌లోని మణికొండలో, మల్కం చెరువు సమీపంలో ఉన్న నూతన కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ ముఖ్య నాయకులు, పీఏసీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జనసైనికుల కోలాహలంతో మణికొండ ప్రాంతం సందడిగా మారింది.

హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం. 

పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా కార్యాలయ ప్రవేశం జరిగింది.

JanaSena Telangana State Office is ready at Manikonda, Hyderabad. 

Grand opening with special pooja… pic.twitter.com/eKsbZf4OZS

— JanaSena Telangana (@JSPTelangana) June 19, 2026

44
తెలంగాణ రాజకీయాలపై జనసేన దృష్టి
Image Credit : JanaSena Telangana/X

తెలంగాణ రాజకీయాలపై జనసేన దృష్టి

తెలంగాణ రాజకీయాలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ కొత్త కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది. తెలంగాణ ప్రజలకు జనసేన మరింత చేరువ కావడానికి, రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడానికి, సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించడానికి ఈ కార్యాలయం దోహదపడుతుందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యకలాపాలకు ఈ నూతన కార్యాలయం ఒక కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఇది రాష్ట్రంలో పార్టీకి మరింత గుర్తింపును, కార్యాచరణ స్వేచ్ఛను అందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
పవన్ కళ్యాణ్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
పేదలకు ప్రభుత్వం శుభవార్త.. రూ.10 లక్షల కవరేజ్‌తో 1,800కు పైగా చికిత్సలు
Recommended image2
వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?
Recommended image3
Now Playing
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Related Stories
Recommended image1
EV scooter: ఫోన్ కంటే తక్కువ ధరలో స్కూటీ.. 150 కిలోమీటర్ల మైలేజ్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు
Recommended image2
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved