MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Telangana
  • హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

హైద్రాబాద్ నగరంలోని చంపాపేటలో వివాహిత స్వప్న హత్య కేసులో మిస్టరీ వీడింది.  

2 Min read
Author : narsimha lode
Published : Oct 29 2023, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

నగరంలోని చంపాపేటలో  వివాహిత స్వప్న హత్య కేసు మిస్టరీ వీడింది.  భర్త ప్రేమ్ కుమారే  భార్య స్వప్నను హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు.  ప్రియుడితో స్వప్న వివాహేతర సంబంధం కొనసాగించడం వల్లే  ఈ హత్య జరిగిందని  పోలీసులు తేల్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

పెళ్లికి ముందే  స్వప్న సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. ప్రేమ్ కుమార్ తో  స్వప్నకు వివాహమైంది.  పెళ్లైన తర్వాత స్వప్న తన ప్రియుడితో సంబంధాలు కొనసాగిస్తుంది. చంపాపేటలోని ఓ ఇంట్లో  స్వప్న ఆమె భర్త ప్రేమ్ కుమార్ నివాసం ఉంటున్నారు.   ప్రియుడితో  స్వప్న సంబంధం కొనసాగిస్తున్న విషయమై  భర్త ప్రేమ్ కుమార్ ఆమెను నిలదీశాడు.ఈ విషయమై భార్యాభర్తల మధ్య  గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

36
హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

ఈ నెల  28న  భర్త ప్రేమ్ కుమార్ ఇంట్లో లేని సమయంలో  సతీష్  అనే యువకుడు  స్వప్న వద్దకు వచ్చాడు. అయితే  అదే సమయంలో  ప్రేమ్ కుమార్ ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్వప్న భర్త ప్రేమ్ కుమార్ ఆగ్రహంతో  రగిలిపోయాడు.   భార్య స్వప్న పై దాడి చేసి హత్య చేశాడు భర్త ప్రేమ్ కుమార్

46
హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

మరో వైపు  స్వప్న ప్రియుడు  సతీష్ తో  ప్రేమ్ కుమార్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో  ప్రేమ్ కుమార్ ను సతీష్  నెట్టి వేయడంతో  భవనంపై నుండి కిందకు పడ్డాడు. ప్రేమ్ కుమార్ ను స్థానికులు  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అక్కడి నుండి ఆయనను  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 
56
హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  ప్రేమ్ కుమార్ ను  పోలీసులు ప్రశ్నించారు.  స్వప్న హత్య గురించి ఆరా తీశారు.  స్వప్నను హత్య చేసిన  విషయాన్ని  పోలీసుల దర్యాప్తులో ప్రేమ్ కుమార్  వెల్లడించారని సమాచారం. ప్రేమ్ కుమార్ ఆరోగ్యంగా విషమంగా ఉందని  వైద్యులు చెబుతున్నారు. ప్రేమ్ కుమార్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

66
హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

Vythiri Police

ఇదిలా ఉంటే  ప్రేమ్ కుమార్ ను  భవనంపై నుండి కిందకు తోసేసిన  సతీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  మూడు బృందాలు సతీష్ కోసం గాలిస్తున్నాయి.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు  లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్వప్న మృతిపై  ఆమె పేరేంట్స్ ఇచ్చిన ఫిర్యాదుపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

About the Author

NL
narsimha lode
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image2
Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
Recommended image3
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved