MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • మీరు తాగుతోన్న పాలు గేదె ఇచ్చినవేనా.? హైదరాబాద్‌లో వెలుగులోకి విస్తుపోయే నిజం

మీరు తాగుతోన్న పాలు గేదె ఇచ్చినవేనా.? హైదరాబాద్‌లో వెలుగులోకి విస్తుపోయే నిజం

Hyderabad: హైదరాబాద్‌లో కల్తీ పాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రజలకు విక్రయించే పాలలో రసాయనాలు కలిపి కృత్రిమంగా తయారు చేస్తున్న ఓ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. అసలు గేదె పాలు ఇవ్వకుండానే పాలను తయారు చేశారు కేటుగాళ్లు.

3 Min read
Author : Narender Vaitla
Published : Nov 06 2026, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పోచారం గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రం
Image Credit : Sudhakar Udumula/X

పోచారం గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో మహేశ్వరం జోన్ ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. శుక్రవారం ఓ పాల తయారీ కేంద్రంపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు పాల తయారీలో అనుమానాస్పద పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. సాధారణ పాలకు బదులుగా పాలపొడి, రసాయనాలను కలిపి విక్రయానికి సిద్ధం చేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పాలపొడితో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగం
Image Credit : Gemini AI

పాలపొడితో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగం

పోచారం గ్రామానికి చెందిన అందె శ్రీశైలం (43) పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ధోల్‌పూర్ బ్రాండ్ పాలపొడితో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉపయోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా సిద్ధం చేసిన పాలను వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. సాధారణంగా క్రిమిసంహారక, శుభ్రపరిచే అవసరాలకు ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఆహార పదార్థాల్లో అనుమతి లేని విధంగా కలపడం ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

36
100 లీటర్ల పాలు సహా భారీగా వస్తువులు సీజ్
Image Credit : Gemini AI

100 లీటర్ల పాలు సహా భారీగా వస్తువులు సీజ్

పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కల్తీ పాల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 100 లీటర్ల అనుమానిత కల్తీ పాలను సీజ్ చేశారు. వీటితో పాటు ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒక్కోటి కిలో బరువున్న 35 ధోల్‌పూర్ పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితుడు అందె శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

Milk meant for Hyderabad customers allegedly adulterated with hydrogen peroxide

Would you think twice before pouring that glass of milk for your family? A milk adulteration racket has been busted in Pocharam village of Ibrahimpatnam, where a businessman was allegedly mixing hydrogen peroxide and milk powder with milk before supplying it to customers in Hyderabad.

The Special Operations Team (SOT) of Maheshwaram Zone, Future City Police, raided the unit following credible information on Friday, November 6, and apprehended the alleged operator, identified as Ande Srishailam (43), a resident of Pocharam village.

According to police, Srishailam allegedly mixed hydrogen peroxide and Dholpur milk powder with milk to prepare adulterated supplies for customers in Hyderabad. The practice could pose a potential risk to public health.

What did police seize?

During the raid, police seized 100 litres of suspected adulterated milk, one litre of hydrogen peroxide and 35 packets of Dholpur milk powder, each weighing one kg.

The SOT team handed over Srishailam and the seized material to Ibrahimpatnam Police Station for further legal action.

A concern beyond one raid

Milk is a daily essential in most households, particularly for children and elderly people. The alleged use of chemicals and milk powder to adulterate supplies raises concerns about what consumers may unknowingly be bringing home.

Future City Police have urged people to remain cautious while purchasing milk and dairy products and report suspected adulteration to the authorities.

#Milkadulteration #Telangana #FutureCity #Hyderabad

— Sudhakar Udumula (@sudhakarudumula) November 6, 2026

46
కల్తీ పాలు తాగితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం
Image Credit : Gemini AI

కల్తీ పాలు తాగితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం

పాలలో రసాయనాలు కలపడం వల్ల వాటిని వినియోగించే వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఆహారంలో అనుమతి లేకుండా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. రసాయనం గాఢత, శరీరంలోకి చేరిన పరిమాణాన్ని బట్టి కడుపులో మంట, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం కూడా ఉంది. చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అందుకే పాల నాణ్యతపై అనుమానం కలిగితే వాటిని తాగకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

56
హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ సరఫరా చేశారనే కోణంలో దర్యాప్తు
Image Credit : Gemini AI

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ సరఫరా చేశారనే కోణంలో దర్యాప్తు

ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఎంతకాలంగా ఈ విధంగా కల్తీ పాలను తయారు చేస్తున్నాడు? హైదరాబాద్‌లోని ఏయే ప్రాంతాలకు వాటిని సరఫరా చేశాడు? ఈ అక్రమ వ్యాపారం వెనుక మరికొందరి ప్రమేయం ఉందా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి చేరిన కల్తీ పాల వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో కీలకమైన పాలలోనే రసాయనాల వినియోగం బయటపడటంతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది.

66
కల్తీ పాలను ఎలా గుర్తించాలి?
Image Credit : Gemini AI

కల్తీ పాలను ఎలా గుర్తించాలి?

పాలలో కల్తీని కేవలం రంగు, రుచి, వాసన చూసి కచ్చితంగా గుర్తించడం సాధ్యం కాదు. పాలు అసహజంగా తెల్లగా కనిపించడం, వింత వాసన రావడం, రుచి తేడాగా ఉండటం వంటి లక్షణాలు అనుమానానికి తావిస్తాయి. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను ఇంట్లో చేసే సాధారణ పరీక్షలతో గుర్తించలేం. అనుమానం ఉంటే ఆ పాలను తాగకుండా, నమూనాను ఆహార భద్రత అధికారులకు ఇచ్చి పరీక్ష చేయించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
New Life Insurance Scheme: ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రూ.5 లక్షల బీమా పథకం వివరాలు ఇవే
Recommended image2
హైదరాబాద్‌లో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Recommended image3
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఏడాదిపాటు ఈ ఆహారంపై నిషేధం
Related Stories
Recommended image1
లండన్ నుంచి భార‌త్‌కు బ‌స్సు న‌డిచేద‌ని తెలుసా.? 11 దేశాల మీదుగా, 110 రోజుల ప్ర‌యాణం
Recommended image2
Motivational Story: అత్యాశ ఎప్పటికైనా అనర్థమే.. కప్ప, హంస కథ చదివితే మీకే తెలుస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved